Begin typing your search above and press return to search.
అమ్మడు వేసిన నాన్ వెజ్ దోశ
By: Tupaki Desk | 8 Sep 2016 5:22 AM GMTశాండల్ వుడ్ లో నాలుగేళ్ల క్రితం షూటింగ్ ప్రారంభమైన నీర్ దోశ.. ఎట్టకేలకు రిలీజ్ అయింది. అప్పట్లో రమ్యతో ప్రారంభమైన ఈ మూవీ షూటింగ్.. ఆమె ఎంపీగా గెలిచిన తర్వాత చాలా కష్టాలు పడింది. చివరకు ఆ గొడవ తేలకపోవడంతో హరిప్రియతో మళ్లీ మొదలుపెట్టి సినిమా తీశారు. అన్నట్లు పిల్ల జమీందార్ లాంటి సినిమాలతో ఈ భామ మనోళ్లకుగా బాగా పరిచయమే.
నీర్ దోశ అంటూ సాఫ్ట్ టైటిల్ తో వచ్చినా.. ఇందులో నాన్ వెజ్ కంటెంట్ ఎక్కువగా ఉంది. శృతి మించిన డబుల్ మీనింగ్ డైలాగ్స్ కొంతమేర ఇబ్బంది పెట్టే ఛాన్స్ కూడా ఉంది. అయితే.. ఈ టైపు సినిమాలను ఇష్టపడే ఆడియన్స్ కి మాత్రం పండగే. ముఖ్యంగా బార్ డ్యాన్సర్/కాల్ గాళ్ కుముద పాత్రలో నటించిన హరిప్రియే నీర్ దోశకు ప్రధాన ఆకర్షణ. ఆ పాత్రకు న్యాయం చేసేందుకు ఎంత బోల్డ్ గా నటించేసిందంటే.. కుర్రాళ్లకు నిద్రపట్టడం కూడా కష్టమే. అంతలా రెచ్చిపోయినందుకే అనుకుంటా.. నీర్ దోశ తో ఈమెకు ఓ రెండు మూడు అవార్డులు రావడం ఖాయమే అనే టాక్ వచ్చేసింది.
ఓ డ్రైవర్.. ఓ రిటైర్డ్ ఆఫీసర్.. ఇద్దరూ బ్యాచిలర్స్.. వారితో కాల్ గాళ్ పరిచయం. ఆమె ఫ్లాష్ బ్యాక్స్ ఏంటి.. తర్వాత ఏం జరిగిందన్నదే స్టోరీ. అయితే.. ఫ్లాష్ బ్యాక్ సీన్స్ రిపీడెట్ గా ఉన్నాయనే టాక్ ఉన్నా.. దాన్ని ఓవర్ కం చేసేందుకు డైరెక్టర్ విజయప్రసాద్ ఆ వెంటనే సూపర్బ్ సీన్స్ ను తగిలించేసిన విధానం బాగుంది. మొత్తం మీద ఈ నాన్ వెజ్ దోశ అడల్ట్ ఆడియన్స్ ను బాగానే అట్రాక్ట్ చేస్తోంది.