Begin typing your search above and press return to search.
సర్దార్ లో ఇంతమంది చేతులున్నాయా?
By: Tupaki Desk | 21 Nov 2015 1:53 PM GMTఇప్పుడు సర్దార్ గబ్బర్ సింగ్ ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడంటే.. గుజరాత్ లోని వడోదరాలో షూటింగ్ తో ఫుల్లు బిజీగా ఉన్నాడని చెప్పచ్చు. సూపర్ స్పీడ్ గా తెరకెక్కడం మొదలైన ఈ మూవీ.. ఇప్పుడు కొంచెం స్లో అయిన మాటవాస్తవమే. దీనికి మేథావుల జాతర ఎక్కువ కావడమే కారణంగా తెలుస్తోంది.
సర్దార్ గబ్బర్ సింగ్ కు స్టోరీ - డైలాగ్స్ కూడా అందిస్తున్నాడు డైరెక్టర్ బాబీ. రెండు మూడు వెర్షన్స్ సిద్ధం చేశాక చివరకు ఒకటి ఫైనల్ చేసి, షూటింగ్ స్టార్ట్ చేశారు. తరువాత సడెన్ గా డైలాగ్స్ రాసేందుకు సాయి మాధవ్ బుర్రాను కూడా తీసుకున్నారు. ఈయన ఓ వెర్షన్ డైలాగ్స్ అందించనున్నాడు. మరోవైపు సినీ టీవీ రంగంలో 20 ఏళ్ల అపార అనుభవం ఉన్న నిర్మాత శరత్ మరార్ కూడా ఓ చెయ్యి వేస్తూనే ఉన్నాడు. అందరి కంటే మించి రైటర్ కం డైరెక్టర్ కం స్టార్ అయిన పవన్ కళ్యాణ్ ఉండనే ఉన్నాడు. ఇకపోతే ఇప్పుడు సడన్ గా ఈ ప్రాజెక్టుకు ఒక క్రియేటివ్ హెడ్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కొరియోగ్రాఫర్ గా పనిచేసి తరువాత పనవ్ చెంత చేరిన హరీశ్ పాయ్.. ఈ సినిమాకు అఫీషియల్ గా క్రియేటివ్ హెడ్. మరి మనోడు క్రియేటివ్ గా ఏం చేస్తున్నాడో మాత్రం తెలియదు.
సాధారణంగా మన టాలీవుడ్ లో రైటర్ - డైరెక్టర్ లే ఈ వెర్షన్ సంగతి చూసుకుంంటూ ఉంటారు. కానీ పవర్ స్టార్ మూవీస్ దగ్గర ఇలాంటి లిమిటేషన్స్ పెట్టడం కష్టం. కాంప్రమైజ్ ఎక్కువగా అవుతుండాలి ఎవరైనా. మరి ఇంత మంది చేతులు పెడితే ఔట్ పుట్ ఎలా ఉంటుందో అంటున్నారు టాలీవుడ్ జనాలు.