Begin typing your search above and press return to search.
సోనమ్ కపూర్ నే వాడేసుకున్నాడు
By: Tupaki Desk | 11 Nov 2015 9:30 AM GMTసౌత్ లో చిన్నా చితకా పాత్రలు చేసుకునే ఓ చిన్న యాక్టర్ గురించి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ మాట్లాడితే ఏమవుతుంది. రచ్చ రచ్చ అయిపోదూ. అలాంటి ట్రయలే ఒకటి చేశాడు హర్షవర్ధన్ రాణే. అవును సినిమాతో పాపులర్ అయిన ఇతను.. ఏకంగా పెద్ద ట్రిక్ ప్లే చేశాడు. సరదాగా చేసిన ఓ ట్వీట్ కారణంగా.. నవ్వులపాలు కావాల్సి వచ్చింది.
హర్ష్ పెద్ద స్టార్ అవడం ఖాయం.. ఇదీ బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్ స్టేట్ మెంట్. ఇలా సోనమ్ ఇచ్చిన స్టేట్ మెంట్ కి సంబంధించిన పిక్చర్ ను.. ట్విట్టర్ లో పోస్ట్ చేసి.. ఓకే హ్యాపీదివాలీ టూ యూ అని రాశాడు హర్షవర్ధన్ రాణే. ఈ పోస్ట్ చూసిన చాలామందికి.. ఈ హర్ష గురించి సోనమ్ కపూర్ ఎందుకుమాట్లాడిందో అర్దం కాలేదు. నిజానికి ఇతగాడికి సోనమ్ కి ఎలాంటి లింక్ లేదు. సోనమ్ చెప్పింది కూడా ఈ హర్ష గురించి కాదు. ఆమెకు హర్షవర్ధన్ కపూర్ అనే సోదరుడు ఉన్నాడు. అతని గురించి మాట్లాడితే,.. ఈ టాలీవుడ్ హర్ష దాన్ని తనకు అన్వయించేసుకున్నాడు. అఫ్ కోర్స్.. ఇది ఈజీగానే రివీల్ అయిపోయేది అని అతనికీ తెలుసు. కాకపోతే సరదాగా చిన్న గేమ్ ఆడాడంతే. కానీ ఆడిన చేసిన కన్ ఫ్యూజన్ గేమ్ అంతగా క్లిక్ కాలేదు. చాలామంది వెనక నవ్వుకుంటున్నారు.
ఏకంగా సోనమ్ కపూర్ ట్వీట్ ని వాడేసుకోవడం, దాని గురించి ఓపెన్ గా చెప్పకుండా.. రివర్స్ కన్ ఫ్యూజన్ గేమ్ ఆడడం చూసి నవ్వుకుంటున్నారు. అవును కానీ హర్షా.. ఆ స్టేట్ మెంట్ చూసి నువ్వు థ్రిల్ ఫీలయినట్లుగా.. అందరూ అవుతారని ఎలా అనుకున్నావ్..