Begin typing your search above and press return to search.
హైపర్ ఆదికి అవకాశాలు వస్తాయా.?
By: Tupaki Desk | 29 Jan 2019 1:30 AM GMTజబర్దస్ట్ కార్యక్రమం ద్వారా పాపులర్ అయ్యాడు హైపర్ ఆది. ఆది పంచ్ లో అదిరిపోయే రేంజ్ లో ఉంటాయి. అందుకే మనోడ్ని వెతుక్కుంటూ సినిమా అవకాశాలు వచ్చాయి. అయితే.. ఫుల్ లెంగ్త్ కేరక్టర్ మాత్రం మిస్టర్ మజ్ను సినిమాతోనే వచ్చింది. ఈ సినిమా కోసం జబర్దస్త్ ని కూడా పక్కనపెట్టి వెళ్లాడు ఆది. సినిమాకు యావరేజ్ టాక్ వచ్చినా ఆది పాత్రకు మాత్రం మంచి పేరే వచ్చింది. పైరసీ పుల్లారావుగా ఉన్నంతంలో నవ్వించాడు ఆది.
ఇప్పుడు ఇండస్ట్రీలో హీరో పక్కన ఫ్రెండ్ గా నటించే వాళ్ల లిస్ట్ చాలా తక్కువుగా ఉంది. వెన్నెల కిశోర్ కాస్తో కూస్తో భర్తీ చేస్తున్నాడు కానీ మనోడి హైట్ పెద్ద ప్రాబ్లమ్. అఖిల్, చైతూ ,రామ్ లాంటి వాళ్లని తన హైట్ తో కిశోర్ డామినేట్ చేస్తుంటాడు. ఆ తర్వాత విన్పించే పేరు రాహుల్ రామకృష్ణ. ఇప్పుడిప్పుడే షైన్ అవుతున్నాడు. అయితే.. రాహుల్ అందరికి సెట్ అవ్వడు. ఇలాంటి టైమ్ లో ఆదికి మిస్టర్ మజ్నులో వచ్చిన పుల్లరావు పాత్ర చాలా ఉపయోగపడుతుంది.
ఆది పంచ్ లు అద్భుతంగా పేలతాయి. అందరికి నచ్చుతాయి. అదీగాక ఆది తెలిసిన ఫేస్. అన్నింటికి మించి ఆది తన పంచ్ లపైనే ఎక్కువుగా ఆధారపడతాడు. పక్కనున్న హీరోని డామినేట్ చేయడు. దీంతో.. ఆదికు కమెడీయన్ గా అవకాశాలు రాబోయే రోజుల్లో బాగానే వస్తాయనే చెప్పాలి.