Begin typing your search above and press return to search.
'7/G బృందావన కాలనీ' హీరోయిన్ ఇలా మారిపోయిందా?
By: Tupaki Desk | 28 March 2021 4:30 PM GMTకొన్ని సినిమాలను క్లాసిక్స్ అంటారు. అవి చరిత్రలో అలా మిగిలిపోతాయి. దశాబ్దాలు దాటుతున్నా.. వాటిలోని పరిమళం అలాగే ఉంటుంది. అలాంటి వాటిల్లో ఒకటి ‘7/G బృందావన కాలనీ’. 2004లో వచ్చిన ఈ చిత్రం.. యువతను ఏ రేంజ్ లో ఉర్రూతలూపిందో అప్పటి యువతకు మాత్రమే తెలుసు.
సెల్వరాఘవన్ దర్శకత్వంలో తమిళ్ లో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగులోనూ భారీ విజయం సాధించింది. పాటలు కూడా యూత్ ను ఊపేశాయి. అందులో హీరోయిన్ గా నటించింది సోనియా అగర్వాల్. ఈ చిత్ర విజయంతో ఒక్కసారిగా లైమ్ లైట్లోకి వచ్చింది. కానీ.. ఆ తర్వాత అవకాశాలు పెద్దగా రాలేదు. వచ్చిన కొన్ని ఛాన్సులు కూడా తన కెరీర్ కు హెల్ప్ కాలేదు.
తమిళంలో కొన్ని చిత్రాలు చేసిన సోనియా అగర్వాల్.. ఆ తర్వాత తెరమరుగైంది. అప్పుడప్పుడూ పలు టీవీ షోలలో కనిపించిన సోనియా.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా వెండితెరపై కనిపిస్తోంది. ఆ మధ్య ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందనే రూమర్స్ కూడా వినిపించాయి. ఆ తర్వాత వచ్చిన ఫొటోలు కూడా వైరల్ అయ్యాయి. మరి, 7/G చిత్రంలోని సోనియా అగర్వాల్ కు, ఇప్పటి సోనియాకు ఎంతటి తేడా ఉందో మీరే చూడండి.