Begin typing your search above and press return to search.
హార్ట్ ఎటాక్ బ్యూటీ అమెజాన్ ఛాన్స్ కొట్టింది
By: Tupaki Desk | 19 Jun 2021 7:00 PM ISTప్రముఖ ఓటీటీలు తమ ఓరిజినల్ సినిమా లు లేదా వెబ్ సిరీస్ లను పెద్ద ఎత్తున తెరకెక్కిస్తున్నారు. సినిమాలను మించిన బడ్జెట్ తో వెబ్ సిరీస్ ను రూపొందిస్తున్నారు. హీరోయిన్స్ గా ఆఫర్లు తగ్గిన వారికి వెబ్ సిరీస్ లు అద్బుతమైన అవకాశంగా మారింది. ఇప్పుడు వెబ్ సిరీస్ ఆఫర్ హార్ట్ ఎటాక్ బ్యూటీ అదా శర్మకు దక్కింది. అమెజాన్ వారు నిర్మించబోతున్న ఒక వెబ్ సిరీస్ లో అదా శర్మకు ఆఫర్ దక్కిందట. లేడీ ఓరియంటెడ్ బోల్డ్ వెబ్ సిరీస్ లో అదా శర్మ తన అందాలను పర్చడంతో పాటు సాధ్యం తన నటనతో ఆకట్టుకోబోతుందట.
హిందీ లో రూపొందబోతున్న ఈ వెబ్ సిరీస్ ను సౌత్ లో అన్ని భాషలతో పాటు పలు ఇండియన్ భాషల్లో కూడా స్ట్రీమింగ్ చేసేందుకు గాను అమెజాన్ వారు ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అదా శర్మ హీరోయిన్ గా నటించిన సినిమా లు నిరాశ పర్చడంతో ఆఫర్లు తగ్గాయి. ఇతర భాషల్లో కూడా ఈమెకు ఛాన్స్ లు లేవు. దాంతో ఈమె సోషల్ మీడియాలో హాట్ ఫొటోలు వీడియోలు మరియు జిమ్నా స్టిక్స్ వీడియోలను షేర్ చేస్తూ సందడి చేస్తూ వస్తోంది.
సోషల్ మీడియాలో ఈమెకు ఉన్న ఫాలోయింగ్ తోనే ఈ వెబ్ సిరీస్ ఆఫర్ దక్కినట్లుగా తెలుస్తోంది. ఈమద్య కాలంలో వెబ్ సిరీస్ లకు మంచి డిమాండ్ ఉంది. కనుక అమెజాన్ ఛాన్స్ ను ఈ అమ్మడు సద్వినియోగం చేసుకుంటుందేమో చూడాలి. ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన మరిన్ని విషయాలు త్వరలోనే వచ్చే అవకాశం ఉంది.