Begin typing your search above and press return to search.
ఇంతకీ కుమారి స్పెయిన్ ఎందుకెళ్లిందో??
By: Tupaki Desk | 17 Jan 2016 5:30 PMకుమారి 21 ఎఫ్ తో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చేసింది హెబ్బా పటేల్. అమ్మడు తన క్యూట్ లుక్ తో.. మైండ్ బ్లోయింగ్ యాక్టింగ్ తో.. యూత్ ను గింగిరాలు పెట్టే గ్లామర్ తో.. బాగానే ఎట్రాక్ట్ చేసింది. అయితే ఈమె సడన్ గా స్పెయిన్ లో ''నాన్నకు ప్రేమతో'' సెట్ లో కనిపించడంతో.. అమ్మడు ఎన్టీఆర్ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ చెల్లిగా కనిపిస్తోందని నానా వదంతలు పుట్టేశాయి. ఇప్పుడు ఆ వదంతులూ వినిపంచట్లేదూ.. కుమారి కనిపించట్లేదు.
అసలు నాన్నకు ప్రేమతో సినిమాలో మైక్రోస్కోప్ వేసుకొని వెతికినా కూడా హెబ్బా పటేల్ మాత్రం కనిపించట్లేదు. సినిమాలో అసలు యాక్ట్ చేస్తే గా కనిపించడానికి. కాని అప్పట్లో కుమారి 21 ఎఫ్ సినిమా రిలీజై హిట్టు కొట్టగానే తన తల్లితో కలసి అమ్మడు స్పెయిన్ వెళ్లడం.. అక్కడ సుకుమార్ ను కలవడం.. అక్కడి లోకల్ యాక్టర్ లిజా తో కలసి అల్లరి చేయడం.. (సినిమాలో ఎన్టీఆర్ అసిస్టెంట్ గా పనిచేసే ఫారిన్ అమ్మాయి).. ఆ ఫోటోలను అందరితో షేర్ చేయడం.. అవన్నీ చూస్తుంటే ఒక మూడు రోజులు షూటింగ్ స్పాట్ లోనే ఉందని అర్ధమవుతోంది.
మరి సినిమాలో నటించనప్పుడు షూటింగ్ లో మూడు రోజులు ఎందుకు గడిపినట్లో? ఇదే ఎవ్వరికీ అర్దంకాని విషయం.