Begin typing your search above and press return to search.
కుమారి.. కాస్త జాగ్రత్త పడితే బెటర్
By: Tupaki Desk | 22 Nov 2016 7:30 PM GMT'కుమారి 21 ఎఫ్' సినిమాతో హీరోయిన్ గా ఇరగదీయడం స్టార్ట్ చేసింది హెబ్బా పటేల్. ఆ తరువాత కాస్త లేటైనా కూడా వెంటనే పెద్ద పెద్ద సినిమాలే దక్కించుకుంది. వరుణ్ తేజ్ తో మిష్టర్.. సోలో హీరోయిన్ గా నేను నా బాయ్ ఫ్రెండ్స్ ఒకెత్తయితే.. ఇప్పుడిక ఆల్రెడీ రిలీజైన ఎక్కడికి పోతావు చిన్నవాడా సక్సెస్ మరో ఎత్తు. అయితే ఇక్కడే మన కుమారి ఒక విషయం గ్రహించాలి.
నిజానికి అమ్మడు రాజ్ తరుణ్ సరసన నటించినప్పుడు చాలా స్లిమ్ గానే ఉంది. పర్ఫెక్ట్ పెయిర్ అనిపించుకుంది. కాని ఇప్పుడు ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాలో.. స్పోర్ట్స్ బ్రా అండ్ టైట్ బాటమ్ వేసుకుని డ్యాన్స్ చేస్తుంటే మాత్రం.. అమ్మడిలో ఫిట్నెస్ బాగా లోపించిందని ఎవరైనా గుర్తుపట్టేస్తారు. ఆర్తి అగర్వాల్ తరహాలో వెయిట్ గెయిన్ అయిపోతోంది. వెయిట్ పెరగడం పెరగకపోవడం అమ్మడి ఇష్టం కాని.. సినిమాల్లో ఎక్కువ కాలం మసులు కోవాలంటే మాత్రం.. ఒక సమంత - శ్రీయ - కాజల్ తరహాలో అదే స్లిమ్ లుక్ అలాగే మెయిన్టయిన్ చేయాలి. లేకపోతే మాత్రం కష్టమే.
ఆర్తి.. నమిత.. నిఖిత.. శ్వేతా బసు ప్రసాద్.. మొదలైన భామలందరూ ఫస్టు సినిమాలతో క్రేజ్ తెచ్చుకుని తరువాత వెయిట్ కారణంగా వాష్ అవుట్ అయిపోయారు. ఇవన్నీ ఒకసారి చూసుకుని కుమారి హెబ్బా పటేల్ కాస్త జాగ్రత్త పడితేనే బెటర్.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/