Begin typing your search above and press return to search.
మాజీ భర్త కొట్టడంతో ఆమె బ్రెయిన్ దెబ్బతిన్నదట!
By: Tupaki Desk | 8 May 2022 6:30 AM GMTపూనం పాండే గురించిన ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆమె నటిగా తక్కువ సినిమాల్లో కనిపించినా కూడా ఆమె వివాదాల వల్ల ఎక్కువ పాపులారిటీ దక్కించుకుంది. సోషల్ మీడియాను రెగ్యులర్ గా ఫాలో అయ్యే వారికి ఆమె గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బోల్డ్ కంటెంట్ కు పెట్టింది పేరైన పూనం పాండే ఈమద్య కాలంలో వ్యక్తిగత విషయాలతో వార్తల్లో నిలుస్తోంది.
కొన్నాళ్ల క్రితం ప్రేమించిన వ్యక్తి సామ్ బాంబే ని పెళ్లి చేసుకున్న పూనం పాండే ఆ తర్వాత అతడి నుండి విడి పోయింది. అతడితో కలిసి ఉన్న సమయంలో ఎన్ని ఇబ్బందులను ఎదుర్కొందో పలు సందర్బాల్లో చెప్పుకొచ్చింది. ఆమె ను భౌతికంగా తీవ్రంగా గాయ పర్చడంతో పాటు ఆమె ను మానసికంగా తీవ్ర హింసకు సామ్ బాంబే గురి చేసినట్లుగా చెప్పుకొచ్చింది.
తాజాగా పూనం పాండే 'లాక్ అప్' షో లో పాల్గొన్న విషయం తెల్సిందే. కంగనా రనౌత్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న లాక్ అప్ షో ను జనాలు ఆధరించారు. ఎంతో మంది సెలబ్రెటీలతో ఈ షో లో కంగనా ఆసక్తికర టాక్ షో ను నిర్వహించింది. గత కొన్ని నెలలుగా లాక్ అప్ షో గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా లాక్ అప్ షో నుండి పూనం పాండే ఎలిమినేట్ అయ్యింది.
ఈ సమయంలో ఆమె మాట్లాడుతూ మరో సారి తన మాజీ భర్త సామ్ బాంబే గురించిన వ్యాఖ్యలు చేసి ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరచింది. పూనం పాండేను సామ్ బాంబే ఒకానొక సమయంలో తీవ్రంగా కొట్టడం మాత్రమే కాకుండా మానసికంగా హింసించాడట. ఒక సారి సామ్ కొట్టిన కొట్టుడుతో బ్రెయిన్ కు బలంగా దెబ్బ తలిగి వాసన గుర్తించడం ఇబ్బందిగా మారింది.
బ్రెయిన్ దెబ్బ తినడంతో వాసన గుర్తించలేక పోయినట్లుగా వైద్యులు చెప్పారు. చాలా ఇబ్బందిని ఆ సమయంలో ఎదుర్కొన్నాను. కొందరు ఆ సమయంలో నాకు బాసటగా నిలిచారు. ప్రతి ఒక్కరిని కూడా వాసన గురించి అడిగేదాన్ని అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. అలాంటి ఒక భర్తతో కలిసి ఉన్నందుకు ఇప్పటికి భయంగా ఉందంటూ పూనం పాండే చెప్పుకొచ్చింది.