Begin typing your search above and press return to search.
ఇక్కడ హీరోయిన్ ల పరిస్థితి ఇంతే: అనసూయ
By: Tupaki Desk | 19 Aug 2022 10:30 AM GMTబుల్లతెరపై స్టార్ యాంకర్ గా పేరు తెచ్చుకున్న అనసూయ తన అందచందాలతో భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ని సొంతం చేసుకుంది. స్టార్ హీరోయిన్ లకు సమానంగా క్రేజ్ ని సొంతం చేసుకుని నెట్టింట తనదైన స్టైల్లో హల్ చల్ చేస్తూ వస్తోంది. సామాజిక సమస్యలపై సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఇక వ్యక్తిగత విషయాలపై నెట్టింట వివాదాస్పదంగా స్పందిస్తూ తనని ట్రోల్ చేసిన వారిపై అదే స్థాయిలో కౌంటర్లు ఇస్తూ వార్తల్లో నిలుస్తోంది.
బుల్లితెర జబర్దస్త్ తో నేమ్ ని , ఫేమ్ ని సొంతం చేసుకున్న అనసూయ అదే ఫేమ్ తో సినిమాల్లోనూ నటిస్తూ అవకాశాల్ని సొంతం చేసుకుంటూ నటిగా, యాంకర్ గా రెండు పడవల ప్రయాణాన్నిసాఫీగా సాగిస్తోంది. ఇటీవల జబర్దస్త్ ని వీడి స్టార్ మాలో సుధీర్ తో కలిసి సూపర్ సింగర్ జూనియర్ లో మెరుస్తోంది. ఇదిలా వుంటే తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇండస్ట్రీలో హీరోయిన్ ల పరిస్థితిపై సంచలన వ్యాఖ్యలు చేసింది.
ప్రస్తుతం అనసూయ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. వివరాల్లోకి వెళితే.. బుల్లితెరపై యాంకర్ గానే కాకుండా వెండితెరపై నటిగా కూడా సత్తా చాటుతూ వరుస క్రేజీ ఆఫర్లని సొంతం చేసుకుంటోంది. నటకు ప్రాధాన్యం వున్న పాత్రల్లో మాత్రమే నటిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది. తాను లైమ్ లైట్ లోకి వచ్చిన జబర్దస్త్ షోకు తాజాగా గుడ్ బై చెప్పేసి సినిమాలతో పాటు టీవీ ప్రోగ్రామ్ లపై ప్రత్యేక దృష్టి పెట్టింది.
తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మరో సారి వార్తల్లో నిలిచింది. తనపై చేసే కామెంట్ లు, వేసే పంచ్ లు, బాడీ షేమింగ్ వల్లే తాను కామెడీ షోను వీడానని స్పష్టం చేసింది. ఇక ఇండస్ట్రీలో మహిళల పట్ల వున్న వివక్షను వివరిస్తూ ఎమోషనల్ అయింది. ఇండస్ట్రీలో ఆడవాళ్లంటే చాలా చీప్ గా చూస్తారని, మరీ ముఖ్యంగా హీరోయిన్ ల కిచ్చే ప్రాధాన్యత చాలా తక్కువ అని షాకింగ్ కామెంట్ లు చేసింది.
హీరోయిన్ అంటే కెమెరా ముందు కాపాడండి.. లేదంటే సిగ్గుపడుతూ నవ్వాలి. అదే మా పని. అసలు మాట్లాడకూడదు. 'పోకిరి' సినిమాలో గిల్లితే గిల్లించుకోవాలి అనే డైలాగ్ వుంది కదా.. సేమ్ ఇక్కడ పరిస్థితి అలానే వుంటుంది. మా హక్కుల కోసం మాట్లాడితే మమ్మల్ని తొక్కేస్తారు.
హీరోయిన్ అంటే దేవదాసిలా పని చేయాలి అన్నట్లు చూస్తారు. కానీ అది చాలా తప్పు అంటూ సంచలన విషయాల్ని బయట పెట్టింది. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.