Begin typing your search above and press return to search.
అమెరికా పద్దతి హీరోకి నచ్చలేదు
By: Tupaki Desk | 14 Aug 2017 5:41 AM GMTఅమెరికా అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్ పై అమెరికాలో ఉన్న ప్రజలే కాదు ప్రపంచం మొత్తం అతని పై విమర్శలు చేస్తూ ఉంటారు. అసలు డొనాల్డ్ ట్రంప్ మాకు ఇష్టంలేదు లేదు అంటూనే అతన్ని అమెరికాకు అధ్యక్షడిని చేశారు. చేసిన తరువాత కూడా అతని పై తీవ్ర విమర్శలు వచ్చాయి. మనమే ఎన్నుకున్నాం కాబట్టి మనమే భరించాలని ఇప్పుడు వాళ్ళకి వాళ్ళు సమాధాన పరుచుకున్నారు. కానీ ట్రంప్ పై మాత్రం విమర్శలు ఆగటంలేదు. ట్రంప్ తీసుకున్న ప్రతి నిర్ణయం పై ఏదో ఒక దగ్గర ఎవరో ఒకరు విమర్శ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు ఆ లిస్ట్ లోకి తెలుగు యంగ్ హీరో నిఖిల్ చేరాడు.
కేశవ సినిమా విజయంతో మంచి జోరు మీద ఉన్న ఈ యంగ్ హీరో ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తున్నాడు. కన్నడ సినిమా కిరిక్ పార్టీ రీమేక్ లో కూడా హీరోగా నటిస్తున్నాడు నిఖిల్. ఈ మధ్య పెళ్లి చేసుకోబోతున్నాడు అనే న్యూస్ కూడా వచ్చింది. ఆ సంగతులు అటుంచితే.. అమెరికా అధ్యక్షడు ట్రంప్ పై మాత్రం బాగా కోపంగా ఉన్నాడు నిఖిల్. ఉత్తర కొరియాకు అణుయుద్దం పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒక వార్నింగ్ ఇచ్చాడు సోషల్ మీడియాలో. దానికి హీరో నిఖిల్ తన అభిప్రాయాన్ని సోషల్ మీడియాలోనే తన అభిప్రాయాన్ని ఇలా చెప్పాడు “ అణు యుద్దం మొదలుపెట్టడానికి కూడా సోషల్ మీడియా ను వాడుకోవడం నిన్ను చూసే నేర్చుకోవాలి గురువా నీకు ఒక దండం” అని వెటకరంగా కామెంట్ చేశాడు.
అంతే కాకుండా కొన్ని సమాజపు ఇబ్బందులును సోషల్ మీడియాలో చర్చించినంత మాత్రాన ఆ సమస్యకు పరిష్కారం కాదని కూడా అభిప్రాయపడ్డాడు. ప్రపంచ శాంతి కోసం మనుషులు మనుషులు కలిసి ముందుకు వెళ్ళాలి మనం మనం చర్చించుకోవాలి అని హీరో నిఖిల్ అభిప్రాయంకాబోలు. ఏదైనా ఇప్పుడు నిఖిల్ చేసిన ఈ ట్వీట్ కొత్త టాపిక్ అయ్యింది. అమెరికా వైకరికి నిఖిల్ ఎందుకు స్పంధించాడు అని మాట్లాడుకుంటున్నారు. ఈ విషయం పై బాధ అనిపించిఉంటుంది అలా తన అభిప్రాయాన్ని చెప్పాడు అందులో తప్పు ఏమి ఉందిని కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు అనుకోండి.