Begin typing your search above and press return to search.
పానీ పూరి కనిపిస్తే డార్లింగ్ ఓ పట్టు పట్టేస్తాడంట!
By: Tupaki Desk | 27 Nov 2022 3:30 AM GMTడార్లింగ్ ప్రభాస్ మంచి భోజన ప్రియుడు అన్న సంగతి తెలిసిందే. అతని డే నాన్ వెజ్ తోనే మొదలవుతుంది. లంచ్..డిన్నర్..బ్రేక్ ఫాస్ట్ ఏదైనా సరే ముక్క తప్పనిసరి. పుష్టిగా అన్నింటిని ఆరగించి ఆస్వాదించడం డార్లింగ్ ప్రత్యేకత. నోరు కట్టుకోవడం అంటే చాలా కష్టమైన పని అనేస్తుంటారు. అంతేకాదు తనతో పాటు మిగతా వారి కడుపునింపడంలో అంతకు మించి ముందు ఉంటారు అన్నది తెలిసిందే.
ఆయన సినిమా షూటింగ్ జరుగుతుంటే సెట్ లో డార్లింగ్ నాన్ వెజ్ భోజనం తప్పని సరిగా హీరోయిన్లు రుచి చూడాల్సిందే. లేదంటే మాటొచ్చేస్తుందంటారు.
అంతగా తన సినిమా యూనిట్ పై అభిమానం చూపిస్తారు. ఆయన ఇంటి ఫుడ్ రుచి చుసిన వారంతా డార్లింగ్ గురించి ఎలా ఆకాశానికి ఎత్తాస్తారో చెప్పాల్సిన పనిలేదు. ఇక ప్రభాస్ నాన్ వెజ్ తర్వాత బాగా ఇష్టపడే ఐటం పానీ పూరి అట.
తను హీరో కాక ముందు రోడ్డు సైడ్ పానీ పూరి తప్పక తినేవారుట. ఆ బండి కనిపిస్తే చాలా వెళ్లి ఓ పట్టు పట్టేవారుట. అయితే స్టార్ అయిన తర్వాత ఆ ఫ్రీడమ్ కోల్పోయారు. ఇంటికి పార్శిల్ తెప్పించుకుని తినాల్సి వస్తోందిట. రోడ్డు పక్కన బండిపై తిన్న కిక్ కోట్ల బంగళా లోకూర్చుని తింటే రావడం లేదంటున్నారు. ఇదంతా డిఫరెంట్ లైఫ్ అటున్నారు.
అలాగే రోడ్ సైడ్ పాయింట్ అయితే అందులో వాటర్ కలుషితం అవుతుంది కదా? అంటే తినాలి అనుకున్నప్పుడు అలాంటివి పట్టించుకోకూడదు. నోటికి పనిచెప్పాయాల్సిందే. అలాంటి విషయాలు అప్పుడు ఆలోచించలేదు..ఇప్పుడు ఆలోచించను. కొన్ని విషయాల్లో నా గురించి నేను చాలా విషయాలు మర్చిపోతాను అని అంటున్నారు.
ప్రస్తుతం ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అన్న సంగతి తెలిసిందే. కానీ అతను ఆ ఇమేజ్ ని ఎక్కడా చూపించరు. చాలా నిరాడంబరంగా ఉంటారు. కల్మషం లేకుండా మాట్లాడుతారు. ఆయన మనసు అంతే పరిశుభ్రంగా ఉంటుంది. అందుకే దేశంలో అంత గొప్ప స్టార్ కాగలిగారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.