Begin typing your search above and press return to search.
హాస్పిటల్ లో చేరిన విజయ్ దేవరకొండ?
By: Tupaki Desk | 22 March 2019 4:51 AM GMTటాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ హాస్పిటల్ లో చేరాడని నిన్నటి నుంచి వార్తలు వస్తున్నాయి. దీంతో విజయ్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడూ ఫిట్ గా ఉండే విజయ్ హాస్పిటల్ లో ఎందుకు చేరాడని వారు ఆలోచనలో పడిపోయారు. నిన్న హోలీ వేడుకలు జరుపున్న తర్వాత నీరసంగా అనిపించిందట. కాస్త జ్వరం కూడా ఉండడంతో ఎందుకైనా మంచిదని ఒక ప్రైవేట్ హాస్పిటల్ చేరడాట.
ఒక్కోసారి మనం చిన్న విషయయమే కదా అని నిర్లక్ష్యం చేస్తే అది పెద్దదయి కూర్చుటుంది. అసలే ప్యాక్డ్ షెడ్యూల్స్ తో బిజీగా ఉన్న విజయ్ మళ్ళీ తన కారణంగా షూటింగ్ కు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో అలా హాస్పిటల్ కు వెళ్ళాడట. గ్యాప్ లేకుండా పని చేయడంతో అలసట కారణంగానే జ్వరం వచ్చిందనీ.. అంతకు మించి వర్రీ అవ్వాల్సిన పని లేదని విజయ్ సన్నిహితులు అంటున్నారు. రెండు రోజులు రెస్ట్ తీసుకుని ఆ తరవాత 'డియర్ కామ్రేడ్' పెండింగ్ షూట్ లో పాల్గొంటాడని సమాచారం.
'డియర్ కామ్రేడ్' మే లో రిలీజ్ కానుంది. ఈ సినిమాతో పాటుగా విజయ్ దేవరకొండ క్రాంతి మాధవ్ దర్శకత్వంలో మరో సినిమాలో కూడా నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాలతో పాటుగా ఆనంద్ అన్నామలై దర్శకత్వంలో మరో సినిమాను కూడా లైన్లో పెట్టాడు.