Begin typing your search above and press return to search.
డబ్బిస్తున్నారుగా.. హాటుగా రాకుంటే ఎలా?
By: Tupaki Desk | 20 Jun 2018 1:30 AM GMTఅవార్డు ఈవెంట్లు అంటే కేవలం పురస్కారాలు అందించే వేదికలు మాత్రమే కాదు.. వయ్యారి భామలు తమ అందాలను ప్రదర్శించే ఎగ్జిబిషన్స్ కూడా. ఫిలిం ఫేర్ లాంటి ఈవెంట్ కావడంతో అందరిలోనూ నోటీస్ అయ్యేందుకు సాధారణంగా కంటే కాసింత ఎక్కువ గ్లామర్ డోస్ నే ఒలికించేందుకు తారలు ప్రయత్నిస్తూ ఉంటారు.
అఫ్ కోర్స్ ఇదేమీ ఉచితంగా చేయరు లెండి. ఆయా భామామణులకు వారి వారి రేంజ్ ను అనుసరించి.. అప్పటి క్రేజ్ ను అనుసరించి.. ఓ స్థాయిలో పేమెంట్లు ముడతాయి. అందుకే అప్పటివరకూ పద్ధతిగా కనిపించిన పలువురు.. ఒక్కసారిగా షాక్ ఇచ్చేలా దర్శనం ఇస్తూ ఉంటారు. ఆ భామ గ్లామర్ హీరోయినే కానీ.. శృతి మించి ఎక్స్ పోజ్ చేయలేదు. రీసెంట్ గా ఓ మేగజైన్ కోసం అందాలను ఆరబోసిన ఈ సుందరాంగి.. తాజాగా జరిగిన ఫిలిం ఫేర్ అవార్డ్ ఈవెంట్ లో మాత్రం క్లీవేజ్ షో చేస్తూ రచ్చ చేసింది. అయితే.. ఇలా పబ్లిక్ ఈవెంట్ లో ఈ రేంజ్ అందాలు ఆరబోయడం వెనుక.. అమ్మడికి పేమెంట్ గట్టిగానే ముట్టి ఉంటుందని అనుకుంటున్నారు.
ప్రస్తుతం కోలీవుడ్.. టాలీవుడ్.. బాలీవుడ్ లో క్రేజ్ ఉన్న ఈ భామ.. తన మార్కెట్ పెంచుకునేందుకు ఫిలింఫేర్ ను బాగానే ఉపయోగించుకుందట. తన సన్నిహితులు ఈ విషయం గురించి అడిగితే.. 'డబ్బులు బాగా ముట్టజెప్పినప్పుడు సోకులు దారపోయకపోతే ఎలా? అసలు మనం ఇలా గ్లామరసం చిందిస్తామనే వాల్ళు పేమెంట్ ఇచ్చేది. పైసలకు న్యాయం చేయాలి' అంటూ హితబోధ చేసిందట.