Begin typing your search above and press return to search.
కల్యాణ్ రామ్ 'డెవిల్'కు హీరోయిన్ సమస్య!
By: Tupaki Desk | 4 Dec 2022 1:30 AM GMTనందమూరి కల్యాణ్ రామ్ కెరీర్ ప్రారంభం నుంచి ఫలితంతో సంబంధం లేకుండా ప్రయోగాలు చేస్తూ కొత్త దర్శకులకు అవకాశాలు ఇస్తూ వస్తున్నారు. కొత్త కథలతో పాటు కొత్త దర్శకులకు, టెక్నీషియన్ లకు అవకాశాలిస్తూ సరికొత్త సినిమాలని తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ వస్తున్నారు. రీసెంట్ గా మల్లిడి వశిష్టను దర్శకుడిగా పరిచయం చేస్తూ కల్యాణ్ రామ్ చేసిన ఫాంటసీ టైమ్ ట్రావెల్ యాక్షన్ డ్రామా 'బింబిసార'. ఆగస్టులో విడుదలైన ఈ మూవీ అనూహ్య విజయాన్ని అందించి కల్యాణ్ రామ్ కెరీర్ ని మళ్లీ గాడిన పడేసింది.
ఈ మూవీ తరువాత బ్యాక్ టు బ్యాక్ కల్యాణ్ రామ్ రెండు క్రేజీ ప్రాజెక్ట్ లలో నటిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై కొత్త దర్శకుడు రాజేంద్ర రెడ్డిని పరిచయం చేస్తూ ఈ మూవీని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 10న ఈ మూవీని అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా వుంటే ఈ మూవీతో పాటు నందమూరి కల్యాణ్ రామ్ 'డెవిల్' పేరుతో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నాడు.
'బాబు బాగా బిజీ' మూవీతో దర్శకుడిగా పరిచయమైన నవీన్ మేడారం ఈ పాన్ ఇండియా మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై అభిషేక్ నామా నిర్మిస్తున్నారు. బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ గా కల్యాణ్ రామ్ నటిస్తున్న ఈ మూవీ కథ పోత్తం 1945 నేపథ్యంలో సాగుంతుంది. ఇటీవలే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభించారు. ఇందు కోసం కల్యాణ్ రామ్ డెవిల్ లుక్ లోకి మారిపోయాడు. జిమ్ లో వర్కవుట్ లు చేస్తూ సిద్ధమవుతున్న ఓ ఫొటోని కల్యాణ్ రామ్ ఇటీవల అభిమానులతో పంచుకున్న విషయం తెలిసిందే.
పీరియాడిక్ డ్రామాగా అత్యంత భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ మూవీకి హీరోయిన్ సమస్య తలెత్తినట్టుగా తెలుస్తోంది. ముందు ఈ మూవీ కోసం హీరోయిన్ గా యుక్తని టాలీవుడ్ కు పరిచయం చేయాలని టీమ్ ప్లాన్ చేసింది.
డేట్స్ సమస్య కారణంగా యుక్త ఈ మూవీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అయితే ఆ స్థానంలో మలయాళ హీరోయిన్ సంయుక్త మీనన్ ని దర్శకుడు నవీన్ మేడారం ఫైనల్ చేశాడు. ఇదే ఇప్పడు ఈ ప్రాజెక్ట్ కు తలనొప్పిగా మారినట్టు తెలుస్తోంది.
కల్యాణ్ రామ్ నటించిన 'బింబిసార'లో సంయుక్త మీనన్ ఓ హీరోయిన్ గా నటించింది. మరో సారి తనని రిపీట్ చేయడం కల్యాణ్ రామ్ కు ఇష్టం లేదట. ఆ కారణంగానే తన స్థానంలో మరో హీరోయిన్ ని ఫైనల్ చేసుకుంటదామని హీరో కల్యాణ్ రామ్ చెబుతున్నారట. మరి దర్శకుడి మాటేంటి? .. కల్యాణ్ రామ్ కోసం ఏ హీరోయిన్ ని ఫైనల్ చేయబోతున్నారు? అన్నది ఇప్పడు ఆసక్తికరంగా మారింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.