Begin typing your search above and press return to search.
వోగ్ బూటీస్ తైతక్కలు
By: Tupaki Desk | 28 Oct 2018 8:23 AM GMTఅందచందాల్ని ఎలివేట్ చేయడంలోనే ఉంటుంది అసలు గమ్మత్తు అంతా. ఈ తరహా కనికట్టు విద్యల్లో రాటు దేలిపోయారు మన ముద్దుగుమ్మలు. అందాల ఎలివేషన్ లో - ఫ్యాషన్ & ట్రెండ్స్ ని అనుకరించడంలో ఒకరితో ఒకరు పోటీపడుతున్నారు. తాజాగా ప్రతిష్ఠాత్మక ``వోగ్ విమెన్ ఆఫ్ ది ఇయర్-2018`` అవార్డు వేడుకల్లో అందాల భామల తళుకులు ఛమక్ మనిపించాయి.
ఈ వేడుకల్లో సన్నజాజి సోయగం ఇలియానా - అందాల కియరా అద్వాణీ - రకుల్ ప్రీత్ సింగ్ - రేస్ బ్యూటీ జాక్విలిన్ ఫెర్నాండెజ్ - జాన్వీ కపూర్ .. వీళ్లంతా తమవైన అందచందాలతో మెరుపులు మెరిపించారు. అందం హిందోళం.. అదరం తాంబూలం అన్న చందంగా భామామణులంతా అందాల్ని ఎలివేట్ చేసేందుకు పోటీపడ్డారు. వోగ్ అందాల పందేరం అంటే అంతర్జాతీయ స్థాయి గుర్తింపు ఉంటుంది కాబట్టి ఆ రేంజులోనే లుక్ ని - డిజైనర్ వేర్ ని సెలక్ట్ చేసిన మత్తెక్కించారు.
ఒంపుసొంపుల్ని ఏ కోణంలో ఎలివేట్ చేస్తే ఆకట్టుకుంటుందో ఆ తరహా డిజైన్లను ఈ బ్యూటీస్ కోసం రూపొందించారు. మొత్తానికి బూటీస్ ఫసక్ ఈవెంట్ గా ఇది అలరించింది. ఈ వేడుకల్లో రకుల్ ఎంతో స్లిమ్ ఫిట్ లుక్ తో కనిపించి షాకిచ్చింది. అలానే కియరా యథావిధిగా మిరుమిట్లు గొలిపే కాంతులతో ఆకట్టుకుంది. ఇలియానా బ్లాక్ లో బౌన్స్ బ్యాక్ అయ్యింది. జాన్వీ అయితే సంథింగ్ స్పెషల్ లుక్ తో అదరగొట్టేసింది. ఫసక్ భామల విన్యాసాల్ని మీరూ వీక్షించవచ్చిక్కడ.