Begin typing your search above and press return to search.
బొద్దు భామలు భలే ఆకట్టుకున్నారే
By: Tupaki Desk | 10 April 2017 3:54 PM GMTగ్లామర్ ఇండస్ట్రీ అంటే వయ్యారి భామలు నాజూగ్గా ఉండాల్సిందే. ఇది గ్లామర్ ఫీల్డ్ కి సంబంధించినంత వరకూ అలిఖిత రాజ్యాంగం. అందుకే సన్నబడిపోవడాలు.. జీరో సైజుల కోసం తెగ కష్టపడిపోతూ ఉంటారు.
కానీ ఇప్పుడు బొద్దు గుమ్మల హడావిడి కూడా ఎక్కువగానే కనిపిస్తోంది. గతంలో తమిళనాట బొద్దుగుమ్మలకు డిమాండ్ ఎక్కువగా ఉండేది. ఇప్పుడిది టాలీవుడ్ కి కూడా బాగానే పాకింది. బొద్దుగా ఉన్నారనే కామెంట్స్ చేస్తున్నా.. వారికే అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. తాజగా జరిగిన జీ సినిమాలు అవార్డుల ఫంక్షన్ లో ఈ విషయం తేటతెల్లమైపోయింది. కీర్తి సురేష్ బొద్దుగా ఉంటుందని ముందు నుంచే తెలిసిన విషయమే అయినా.. క్రేజ్ బాగానే ఉంది. ఇప్పుడు ఏకంగా పవన్ కళ్యాణ్ సినిమాలో కూడా నటించేస్తోంది. మరో మలయాళీ కుట్టి అనుపమా పరమేశ్వరన్ మొదట సన్నగానే ఉన్నా.. ఇప్పుడు కాసింత లావెక్కింది.
ఆ విషయం నమ్మని వాళ్లకు జీ సినిమాలు ఫంక్షన్ లో కనిపించి అనుపమ.. ఆ డౌట్స్ తీర్చేసింది. మరో హీరోయిన్ సురభి కూడా నాజూకు అందాల నుంచి బొద్దుగుమ్మగా మారిపోతోందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక కొన్నేళ్ల క్రితం వరకూ ఐటెం భామగా వెలిగిన ముమైత్ ఖాన్ కూడా కాసింత బరువెక్కిన దేహంతోనే సందడి చేసింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/