Begin typing your search above and press return to search.
ఈ భామలు చీరకట్టుతో చించేశారు
By: Tupaki Desk | 11 Jan 2016 9:30 AM GMTపొట్లూరి వి ప్రసాద్ కూతురికి రీసెంట్ గా ఓణీల ఫంక్షన్ జరిగింది. ఈ బడా మూవీ మేకర్ ఇంట్లో ఫంక్షన్ కి టాలీవుడ్ - కోలీవుడ్ లతో పాటు సౌతిండియా స్టార్లను మొత్తాన్ని ఆహ్వానించారు. బడా హీరోలతో పాటు, హీరోయిన్లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని సందడిచేశారు.
సాధారణంగా సాంప్రదాయ ఫంక్షన్స్ అంటే.. ఆడవాళ్ల హడావిడి ఓ రేంజ్ లో ఉంటుంది. మరి పెద్దింట్లో ఫంక్షన్, అది కూడా వచ్చేవాళ్లందరూ సెలబ్రిటీలు అయితే.. ఇంక ఆ సందడి తారా స్థాయిలో ఉంటుంది. సంప్రదాయానికి, ఆధునికతను జోడించి.. తమ కట్టుబొట్టుతో కట్టిపడేసేందుకు పడే తాపత్రయం చూడముచ్చటగా ఉంటుంది. సాధారణంగా అరాకొరా డ్రస్సులతో కనిపించేం అందాల భామలు, పొట్లూరి ఇంట జరిగిన ఓణీల పంక్షన్ కి చీరల్లో వచ్చి చితక్కొట్టేశారు. ఇప్పటి టీవీ, సినిమాల భాషలో చెప్పాలంటే.. చింపి, చింపి, చించేశారు అనాలేమో.
పూనమ్ చిలక ఆకుపచ్చని చీర - స్లీవ్ లెస్ సిల్వర్ కలర్ జాకెట్ వేసుకుని.. చీరకట్టులోనూ అందాల ప్రదర్శన ఎలా ఉంటుందో చెప్పే ప్రయత్నం చేసింది. ఇక తాప్సీ అయితే జరీ బోర్డర్ పింక్ కలర్ ట్రాన్స్ పరెంట్ శారీ, అదే రంగు స్లీవ్ లెస్ జాకెట్ వేసుకన్నా.. బుట్టబొమ్మలా రెడీ అయి వచ్చింది. పింక్ లోనే ఇంకో షేడ్ తో లంగా ఓణీ మోడల్ చీర కట్టుకుని, స్లీవ్ లెస్ జాకెట్ తో రాయ్ లక్ష్మీ సందడి చేసింది. ముద్దుగుమ్మ బొద్దుగా ఉన్న అందమే అనడానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ గా కనిపించింది రాయ్ లక్ష్మీ.