Begin typing your search above and press return to search.
మిడ్డీలో రేసు గుర్రాలు బలే బలే
By: Tupaki Desk | 31 July 2015 8:23 PM GMTమిడ్డీ డ్రెస్ .. ఆల్ టైమ్ వార్డ్ రోబ్ లో ఉండాల్సిన డ్రెస్. యువతరం ఎక్కువ ఇష్టపడే డ్రెస్సు ఇది. ఇదే మిడ్డీ ఇటు సెలబ్రిటీ ప్రపంచంలోనూ అంతే ఫేమస్. అప్పట్లో తేజ దర్శకత్వం వహించిన 'చిత్రం' సినిమాలో రీమాసేన్ మిడ్డీతోనే బోలెడంత మ్యాజిక్ చేసింది. కుర్రకారు వెర్రెత్తిపోయి థియేటర్ల చుట్టూ మూగేవారంటే పిక్కలపైకి తొడిగిన మిడ్డీ చూడడానికే. అంతేనా ఆ తర్వాత ప్రతి ప్రేమకథా చిత్రంలో కథానాయికలు మిడ్డీలో అందాలు ఆవిష్కరించడానికి రీమానే ఇన్ స్పిరేషన్ అయ్యింది.
టెంత్ క్లాస్, నువ్వు నేను .. ఒకటేమిటి ప్రేమకథా చిత్రాలన్నిటిలో మిడ్డీ డ్రెస్ కి అత్యంత ప్రాధాన్యత ఉంది. అయితే ఇటీవలి కాలంలో మిడ్డీ ఫ్యాషన్ తో ఆకట్టుకుంటున్న కథానాయికలు ఎవరెవరు ఉన్నారు? అని ఆరాతీస్తే .. కొందరు భామలు స్ఫురణకు వస్తున్నారు. సమంత, కాజల్, తమన్నా సౌత్ స్టార్స్ లో మిడ్డీ లో ఫేమస్. ఈ భామలు తాము నటించే ప్రతి సినిమాలో మిడ్డీలో ఓసారైనా కనిపిస్తారు.
అలాగే ఉత్తరాది భామల్లో దీపిక పదుకొన్, సోనాక్షి సిన్హా, కరీన కపూర్, సోనమ్ కపూర్, జాక్విలిన్ ఫెర్నాండెజ్ మిడ్డీ సోయగాలుగా పేరు తెచ్చుకున్నారు. నవతరం నాయికల్లో ఆలియాభట్, శ్రద్ధాకపూర్ ఆరంగేట్ర సినిమాల్లో మిడ్డీ డ్రెస్సుల్లో ఫేమస్ అయ్యారు. అయితే ఇటీవలి కాలంలో మిడ్డీ డ్రెస్ స్టయిల్ మారింది. రకరకాల డిజైన్ల లో ఇవి అందుబాటులోకి వస్తున్నాయి. ఫ్యాషన్ ప్రియులు వీటిని డిజైన్ చేస్తున్న శైలి చాలా ప్రత్యేకంగా ఉంటోంది.