Begin typing your search above and press return to search.
జిమ్ ట్రైనర్లకు బ్యూటీలు ఇచ్చే జీతాలెంతో తెలుసా?
By: Tupaki Desk | 30 Dec 2017 5:30 PM GMTహీరోయిన్ అన్నంతనే నాజుగ్గా ఉంటే సరిపోదు. ఫిట్ గా ఉండాలి. చక్కనైన అందానికి.. అభినయానికి తగ్గట్లే వారు ఒంపుసొంపులు కొలత వేసినట్లుగా ఉండాలి. పార్లర్ లో కూర్చొని గంటలు గడిపితే నగిషీలు రావొచ్చేమో కానీ.. విషయం మాత్రం ఉండదు. గతానికి భిన్నంగా ఇప్పుడు ముద్దుగుమ్మలు బ్యూటీ పార్లర్లకు ఎంత ప్రయారిటీ ఇస్తున్నారో.. ఫిట్ నెస్ కు అంతే ప్రాధాన్యం ఇస్తున్నారు.
గతానికి భిన్నంగా ఇప్పుడు చాలామంది హీరోయిన్లు గంటలు గంటలు జిమ్ లలో గడపటమే కాదు.. తమ షేప్ ను చెక్కుచెదరకుండా కాపాడుకుంటున్నారు. ఈ కారణంతోనే అంతకంతకూ ఫిట్ గా మారటమే కాదు.. ఏజ్ మీదకు వస్తున్నా..బాడీలో బిగుతు సడలని పరిస్థితి. అంతకంతకూ కసెక్కించే అందాల ప్రదర్శనతో తెర మీద గ్లామర్ ను నిండుగా ప్రదర్శించటమే కాదు.. ఆరోగ్యానికి ఎలాంటి డ్యామేజ్ లేకుండా ఉంటున్నారు.
జిమ్ లకు పెరిగిన ప్రాధాన్యతను గుర్తించిన ముద్దుగుమ్ములు.. స్పెషల్ గా వ్యక్తిగత ట్రైనర్లను ఎంపిక చేసుకుంటున్నారు. ఈ జోరు బాలీవుడ్లో ఎక్కువగా కనిపిస్తుంది. తమ ఫిట్ నెస్ ను ఎప్పటికప్పుడు పరిరక్షించే ట్రైనర్లకు భారీగానే చెల్లిస్తున్నారు. అంతేకాదు.. తమ కెరీర్‌కు ఎంతో సాయం చేస్తున్న జిమ్ ట్రైనర్లతో ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేయటం ద్వారా వారి ఇమేజ్ ను పెంచే ప్రయత్నం చేస్తున్నారు.
బాలీవుడ్ ముద్దుగుమ్ములు పలువురు తమ జిమ్ ట్రైనర్లకు ఇచ్చే నెలసరి ఫీజుల లక్షల్లో ఉండటం విశేషంగా చెప్పొచ్చు. అగ్రశ్రేణి తారలు ఇచ్చే మొత్తాలు భారీగా ఉంటున్నట్లు చెబుతున్నారు. బాలీవుడ్ అగ్రశ్రేణి తారలైన కరీనా కపూర్.. కంగనా రౌనత్.. దీపికా పదుకొణె తదితరులు తమ ట్రైనర్లకు నెలసరి లక్షల్లో జీతాలు చెల్లిస్తున్నారు. సోనమ్ కపూర్ తన శిక్షకురాలు రాధికా కర్లేకు నెలకు రూ.55వేలు చెల్లిస్తున్నట్లు చెబుతున్నారు.
నటి మల్లికా అరోరా ఖాన్ తన ట్రైనర్ కు నెలకు రూ.73వేలు.. అనుష్క పర్వాని నెలకు రూ.73 వేలు చొప్పున ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక.. దీపికా.. అలియా.. బిపాసా ముగ్గురి జిమ్ ట్రైనర్లు ఒక్కరే. పేరు యాస్మిన్ కరాచివాలా. ఈ ముగ్గురు భామలు తమ ట్రైనర్ కు ఒక్కొక్కరు రూ.45వేలు చొప్పున చెల్లిస్తున్నారట. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తన జిమ్ ట్రైనర్ సిండీ జోర్డన్ కు నెలకు రూ.30వేలు చొప్పున చెల్లిస్తుండే.. మరో నటి శ్రద్ధాకపూర్ తన ట్రైనర్ సిండీకి నెలకు రూ.30వేలు చొప్పున పే చేస్తున్నారట.