Begin typing your search above and press return to search.
స్పెషల్: ఈ హీరోయిన్లు పెళ్లికి ముందే..
By: Tupaki Desk | 14 Jan 2016 12:12 PM GMTవివాహితకు గర్భం వస్తే ఓకే. అదే అవివాహిత, అందునా కన్నెపిల్లకు గర్భం వస్తే? సమాజం ఎలా స్పందిస్తుందో అందరికీ తెలుసు. ఆ ఫైరింగే వేరు. అయితే అలాంటి చెడుతో పనిలేకుండా అందరి అప్రూవల్స్ పొందిన కొన్ని ఫ్రెగ్నెన్సీల గురించి ఇప్పుడు తెలుసుకోవాల్సిందే. ఇటీవలి కాలంలో లివిన్ రిలేషన్ షిప్స్ ని పెద్దలు కూడా అంగీకరించే స్థాయికి సమాజం ఎదిగేసింది. కాబట్టి ఓ మారు డీటెయిల్స్ లోకి వెళితే..
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన బద్రి సినిమాలో నటించింది రేణు దేశాయ్. ఆ క్రమంలోనే ఇద్దరిమధ్యా ప్రేమాయణం మొదలైంది. దాంతో సహజీవనం కూడా కొనసాగించారు. ఆ క్రమంలోనే 2004లో రేణుదేశాయ్ ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత 2009లో పవన్- రేణు వివాహం చేసుకున్నారు. తర్వాత కథ అందరికీ తెలిసిందే. శ్రీదేవి-బోని కపూర్1996లో పెళ్లి చేసుకున్నారు. అయితే బోనీతో వివాహం సమయానికే శ్రీదేవి 9 నెలల గర్భవతి అన్న సంగతి అతికొద్ది మందికి మాత్రమే తెలుసు. ఇటు సౌత్‌ని, అటు నార్త్ ని ఏల్తున్న టైమ్ లోనే ఇదంతా జరిగింది. అప్పటికే మ్యారీడ్ అయిన బోనీకపూర్ మొదటి భార్య ఉండగానే శ్రీదేవిని వివాహమాడారు.
పాకిస్తానీ బ్యూటీ వీణామాలిక్ దుబాయ్ కి చెందిన ఓ వ్యాపారవేత్తని వివాహమాడింది. అయితే అంతకంటే ముందే ఎక్స్ బోయ్ ఫ్రెండ్ వల్ల గర్భం తెచ్చుకుందన్న ప్రచారం బాలీవుడ్ లో సాగింది. అయితే ఈ విషయం పై వీణ చాలా సీరియస్ అయ్యింది. తన విషయంలో పెళ్లికి ముందే గర్భం గురించి చాలానే పుకార్లు శికారు చేశాయి. బిజినెస్ మేన్ షకీల్ ని పెళ్లాడకముందే తాను గర్భవతిని అని గ్రహించి హుఠాహుటీన పెళ్లికి రెడీ అయిపోయింది అమృత అరోరా. ఫేమస్ సితారిస్ట్ అనౌష్క తనకి గర్భం అని తెలిశాకే బోయ్ ఫ్రెండ్ ని మనువాడింది. రణవీర్ షోరేతో కొంకణా సేన్ డేటింగ్, అటుపై గర్భం వార్తల్లో విషయాలు అయ్యాయి. మార్చిలో కవలల్ని కన్న సెలీనా జైట్లీ జూలైలో ఆస్ర్టేలియన్ బోయ్ ఫ్రెండ్ దూబేని పెళ్లాడేసింది.
ఇలా చెప్పుకుంటే సెలబ్రిటీల తొలి గర్భం పెళ్లికి ముందేనని అందరికీ తెలిసినట్టే.