Begin typing your search above and press return to search.
ప్రచార బోర్డు తొలగింపుపై సుశాంత్ సోదరి ఫైర్
By: Tupaki Desk | 3 Sep 2020 5:30 PM GMTసుశాంత్ కు న్యాయం జరగాలంటూ ఇప్పుడు అందరూ సోషల్ మీడియాలో, మీడియాలో గళమెత్తుతున్నారు. అయితే సుశాంత్ కోసం ఆయన సోదరి శ్వేతా సింగ్ కీర్తి ఏకంగా అమెరికాలో సైతం ప్రచారం చేస్తోంది.
ఈ క్రమంలో సుశాంత్ కు న్యాయం చేయాలంటూ ‘ప్రచార బోర్డు’ను అమెరికాలో డబ్బులిచ్చి మరీ ఆయన సోదరి శ్వేతాసింగ్ కీర్తి ఏర్పాటు చేసింది.అయితే సడన్ గా ఆ బోర్డును హాలీవుడ్ కంపెనీ తీసేసింది.
అయితే సదురు హాలీవుడ్ కంపెనీపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ బిల్ బోర్డు ఏర్పాటుకు తాను డబ్బులు చెల్లించినా ముందే తొలగించారని సుశాంత్ సోదరి మండిపడ్డారు.
అయితే ఈ వివాదంపై హాలీవుడ్ కంపెనీ స్పందించింది. మీతో అగ్రిమెంట్ రద్దు చేసుకుంటున్నామని.. మీ సొమ్మును రీఫండ్ చేస్తామని ఆ సంస్థ తెలిపినట్టు వెల్లడించింది. సదురు కంపెనీపై చర్య తీసుకుంటానని శ్వేత స్పష్టం చేసింది.