Begin typing your search above and press return to search.
వాళ్ళకి సొంత బ్యానర్ అంతగా వర్కవ్వలేదా?
By: Tupaki Desk | 27 April 2016 10:30 PM GMTతెలుగు సినిమా ఇండస్ట్రీ పెద్దలు తమకంటూ ఒక బ్యానర్ ని స్థాపించుకుని తమ వంశోద్దారకులను పరిచయం చేసుకుంటూ, అడపాదడపా చిన్న సినిమాలకు ప్రాధాన్యమిస్తూ తమకంటూ ఒక స్ట్రేచర్ ని క్రియేట్ చేసుకుంటున్నారు. విభాగంలో అన్నపూర్ణ స్టూడియోస్ - సురేష్ ప్రొడక్షన్స్ మంచి విజయాలను సాధించాయి.
వాటితో పోటి పడదగ్గ మెగా ప్రొడక్షన్ హౌస్ లు మాత్రం ఈ మధ్య కాస్త వెనకడుగు వేస్తున్నాయి . ముఖ్యంగా అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ కి అర్జున్ సినిమాలకు దోస్తీ కుదరడంలేదు. హ్యాపీ - బద్రినాధ్ సినిమాలు ఆశించిన విజయాన్ని అందించలేదు. సరైనోడు పర్వాలేదనిపించినా అనుకున్న లాభాలు రాకపోవచ్చు.
చిరు - నాగబాబుల అంజనా ప్రొడక్షన్స్ పరిస్థితి కూడా అలానే వుంది. స్టాలిన్ - ఆరెంజ్ వంటి పరాజయాలతో సొంత హీరోలకు అందించడంలో విఫలమయ్యింది. ఈ క్రమంలో కొణిదెల క్రియేషన్స్ బ్యానర్ పై చిరు నటించనున్న 150వ సినిమాని చెర్రి నిర్మిస్తుండడంతో అందరి దృష్టి దానిపైనే..