Begin typing your search above and press return to search.
ఫోటో స్టొరీ: ఆమె కూల్.. జనాలకు హీటు!
By: Tupaki Desk | 30 Jan 2019 7:11 AM GMTబాలీవుడ్ లో పాపులారిటీ సాధించిన హీరోయిన్లే కాదు.. మోడల్స్ గా ఉంటూ బాలీవుడ్ ను ఏలాలని తపనతో ఉండేవారు చాలామంది సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తమ నెటిజనులతో ఫుల్ గా టచ్ లో ఉంటారు. అలాంటి మోడల్ కం నటి నేహా మాలిక్. ఈ ముంబై భామ మోడలింగ్ మొదలు పెట్టి చాలా సంవత్సరాలే అయింది. రెండు మూడు పంజాబీ హిట్ సాంగ్స్ లో దర్శనమిచ్చింది.
మణిందర్ బుట్టార్ 'సఖియా'.. జాజీ బీ 'ఉడ్నే సపోలియే' లాంటి పంజాబీ హిట్ సాంగ్స్ లో నటించింది. మొదటి సాంగ్ స్లో గా మెలోడీ అయితే రెండో సాంగ్ మాత్రం పక్కా పంజాబీ బీట్ తో దుమ్ములేపుతుంది. ఈ పాటలే కాకుండా బాలీవుడ్ లో నటిగా రెండు మూడు సినిమాల్లో నటించి తన లక్కు టెస్టు చేసుకున్నా పెద్దగా కలిసి రాలేదు. అలా అని అధైర్యపడకుండా ప్రయత్నాలు కొనసాగిస్తూనే హాట్ ఫోటోషూట్లు చేస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ నెటిజనులను ఆకర్షిస్తోంది. ఇప్పటికే ఈ భామకు ఇన్స్టాగ్రామ్ లో 1.6 మిలియన్ ఫాలోయర్లు ఉండడం విశేషం.
తాజాగా ఈ భామ తన ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. దానికి ఆమె ఇచ్చిన క్యాప్షన్ "డిఫరెంట్ గా ఉండడం చాలా కూల్. మీరు మీలాగే ఉంటూనే జనాలను మంచి దారిలో షాక్ ఇవ్వండి." క్లీవేజ్ షో చేస్తూ.. నైట్ వేర్ లో నాటీగా ఎక్స్ ప్రెషన్ ఇస్తూ ఉండడం ఆమెకు కూల్ గా ఉంటుందేమో గానీ అమాయకమైన నెటిజనులకు మాత్రం ఫుల్లుగా హీటెక్కుతోంది. ఆమె మంచి దారిలోనే షాక్ ఇస్తోంది. కానీ ఇక్కడ జనాలు మరోరకంగా షేక్ అవుతున్నారు! ఏదేమైనా ఈ హాటు బ్యూటీలతో కష్టమప్పా సిద్దప్పా!