Begin typing your search above and press return to search.
మెగాస్టార్ ఒక సంవత్సరం సంపాదన ఎంత?
By: Tupaki Desk | 3 May 2021 1:30 AM GMT60 ప్లస్ ఏజ్ లోనూ చకచకా సినిమాలకు కమిటవుతూ మెగాస్టార్ చిరంజీవి నేటితరానికి ఛాలెంజ్ విసురుతున్నారు. ఇటీవల నలుగురు దర్శకుల బంచ్ ని పరిచయం చేశాక మరో నలుగురి కోసం వెతుకుతున్నారాయన.
ఇప్పుడున్న పరిస్థితులు రీత్యా- చిరంజీవి కమిటైన సినిమాలు ప్రకారం చూస్తే.. 2024 వరుకు ఆయన షెడ్యూళ్లు ఖాళీ లేనట్లే. ఈ ఏడాది ఆచార్య అనుకుంటే,.. ఆ తరువాత ఏడాది లూసిఫర్ రీమేక్,.. అటుపై ఏడాది మైత్రీ వారితో సినిమా.. దాని తరువాత మరో పాన్ ఇండియా మూవీలో నటించనున్నారట.
కరోనా కారణంగా చిరుకి ఓ ఏడాది మిస్ అయింది. కానీ ఆ ఏడాదిలోనే బ్యాక్ టు బ్యాక్ స్క్రిప్టుల్ని దర్శకుల్ని ఫైనల్ చేయగలిగారు. బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ ప్రేరణగా ఈ వయసులో కూడా చిరు ఓ రేంజులోనే సంపాదిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ తో చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం వాళ్లతో సినిమా చేయడం ద్వారా చిరుకి దాదాపు 60 కోట్లు దక్కనున్నాయట. ఇందులో 25 కోట్లు పారితోషికంలో అడ్వాన్ కాగా మిగతా మొత్తం నాన్ థియేట్రికల్ రైట్స్ లో 30 శాతం షేర్ రాబోతుందిట. మొత్తానికి ఏడాదికి రెండు మూడు సినిమాలకు లాకైనా 100 కోట్లు పైగానే ఆయన సంపాదిస్తున్నారన్నమాట.