Begin typing your search above and press return to search.
హృతిక్ ఎందుకు దాచేస్తున్నాడంటే..
By: Tupaki Desk | 21 March 2017 6:45 AM GMTబాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్.. స్టైలింగ్ విషయంలో ఎప్పుడూ ముందుంటాడు. డ్రెసింగ్ నుంచి హెయిర్ స్టైలింగ్ వరకూ.. లేటెస్ట్ ట్రెండ్ ఫాలో అవడం.. కొత్త ట్రెండ్ సృష్టించేయడం లాంటివి హృతిక్ బాగా అలవాటు. అయితే.. కొన్ని రోజులుగా హృతిక్ తన హెయిర్ స్టైల్ ను చూపించడం లేదు.
హెయిర్ ను చూపించకుండా.. కవర్ చేసేసుకుంటూ కనిపిస్తున్నాడు హృతిక్. ఇదేదో కొత్త స్టైల్ అని మొదట అందరూ అనుకున్నా.. అసలు విషయం ఆలస్యంగా తెలిసింది. రీసెంట్ గా హృతిక్ హెయిర్ కట్ చేయించుకున్నాడు. తీరా స్టైలింగ్ చేసేసిన తర్వాత.. ఆ లుక్ ఏ మాత్రం ఈ హీరోకు నచ్చలేదట. అందుకే తన జుట్టు కనిపించకుండా కవర్ చేసుకుంటూ తిరుగుతున్నాడని తెలుస్తోంది. కొత్త సినిమా కోసం లుక్ టెస్ట్ ఏదన్నా చేస్తున్నాడేమో అని అంతా అనుకున్నారు. అలాంటిదేమీ లేదని.. తన పర్సనల్ ఇష్టంతోనే ఏదో ప్రయత్నం చేస్తే.. అది కొంచెం తేడా వచ్చిందని చెబుతున్నాడు హృతిక్.
తాజాగా చేయించుకున్న హెయిర్ కట్ హృతిక్ కి ఏ మాత్రం నచ్చకపోవడంతోనే.. ఇలా క్యాప్ తో తన లేటెస్ట్ స్టైలింగ్ ను దాచేస్తున్నాడట హృతిక్ రోషన్. మళ్లీ తన పాత లుక్ లోకి మారిపోయేంత వరకూ హృతిక్ రోషన్ ని ఇలా టోపీతోనే చూడక తప్పదనే టాక్ వినిపిస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/