Begin typing your search above and press return to search.
రికార్డు బుకింగ్స్ సరే రికార్డు కలెక్షన్లు వస్తాయా.?
By: Tupaki Desk | 6 May 2019 4:30 PM GMTసూపర్ స్టార్ మహేశ్ ఆశలన్నీ ఇప్పుడు తన లేటెస్ట్ ఫిల్మ్ మహర్షి పైనే ఉన్నాయి. ఈ సినిమాతో కెరీర్ లో మరో హిట్ కొడదామని మైండ్ లో బ్లైండ్ గా ఫిక్స్ అయ్యాడు మహేశ్. అందుకే.. ఈ సినిమాకు గతంలో ఎన్నడూ లేని విధంగా హయ్యస్ట్ థియేటర్లలో రిలీజ్ చేస్తున్నాడు. ఇక సమ్మర్ సీజన్‌లో ఇప్పటివరకు పెద్ద హీరోల సినిమాలేవీ లేకపోవడంతో.. అటు మహేశ్ అభిమానులు - ఇటు సినీ ప్రేమికులు అందరూ మహర్షి సినిమా కోసమే వెయిట్ చేస్తున్నారు. దీంతో.. ఆన్ లైన్ లో టిక్కెట్లు అలా ఓపెన్ అయ్యాయో ఇలా హాట్ కేకుల్లా అమ్ముడైపోయాయి.
గచ్చిబౌలిలో ఉన్న మహేశ్ బాబు ఏఎంబీ సినిమాస్ లో అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ అయిన 5 నిమిషాల్లోనే టిక్కెట్స్ మొత్తం అమ్ముడైపోయాయి. మిగిలిన మల్టీప్లెక్సులు - థియేటర్ల పరిస్థితి కూడా అలాగే ఉంది. చూస్తుంటే.. మహర్షి దెబ్బకు నాన్ బాహుబలి రికార్డులు మొత్తం బద్దలయ్యాలే కన్పిస్తుంది. అయితే ప్రీ రిలీజ్ రికార్డులే సరే.. రిలీజ్ అయ్యాక కలెక్షన్లు రికార్డులు బద్దలవుతాయా - అవ్వవా అని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సమ్మర్ లో మహర్షి సినిమాకు వేరే సినిమాలు ఏవీ పోటీలేకపోవడంతో.. నెలరోజులు పాటు బాక్సాపీస్ లో కనకవర్షం కురిపించుకోవచ్చు. అయితే.. అది కూడా సినిమాకు హిట్ టాక్ వస్తేనే. లేదంటే.. ఈ రోజుల్లో ఎంతపెద్ద హీరోకైనా రెండోరోజు నుంచే జనాలు ఉండడం లేదు.
మహేశ్ స్టామినాతో అభిమానుల్ని - ప్రేక్షకుల్ని మహా అయితే నాలుగు రోజులు థియేటర్ వరకు తీసుకురాగలడు. ఆ తర్వాత ఆడియన్స్‌ని థియేటర్ కు తీసుకువచ్చేది కంటెంటే. మహేశ్ అప్పియరెన్స్ - వంశీ పైడిపల్లి మేజిక్ - మంచి కథ కనుక వర్కవుట్ అయితే.. నాన్ బాహుబలి రికార్డులు అన్నీ మహర్షి సినిమాతో మహేశ్ బద్దలుకొట్టేడయం ఖాయం. నాన్ బాహుబలి రికార్డులు అన్నీ ప్రస్తుతం రామ్ చరణ్ రంగస్థలం సినిమాపై ఉన్నాయి. మరి మహేశ్ చరణ్ రికార్డుల్ని బద్దలు కొడతాడా.? సమ్మర్ విజేతగా నిలుస్తాడా.? మహర్షికి అంతటి మహర్దశ ఉందా లేదా అని తెలియాలంటే మే 9 వరకు ఆగాల్సిందే.