Begin typing your search above and press return to search.
వార్నీ.. ఫ్రీగా వేస్తే ఎగబడుతున్నారు
By: Tupaki Desk | 12 Oct 2016 5:30 PM GMTమామూలుగా ధియేటర్లలో అసలు మంచి సినిమాలు రావట్లేదు అంటూ చాలామంది తెగ హడావుడి చేస్తుంటారు. కాని ధియేటర్లలో నిజంగానే మంచి సినిమాలు వచ్చినప్పుడు వీరందరూ ఎక్కడ పడుకుంటారో తెలియదు. ఇప్పుడు ''మనమంతా'' సినిమా విషయంలో అదే జరిగింది అనిపిస్తోంది.
మొన్న దసరా సందర్భంగా వారాహి సంస్థ వారు ''మనమంతా'' సినిమాను యుట్యూబ్ లో అప్ లోడ్ చేసేశారు. సినిమా ఈ మధ్యనే రిలీజైనా కూడా.. టివిల్లో రెండుమూడుసార్లు వేస్తే కాని అసలు యుట్యూబులో పెట్టరు. అటువంటిది ఫ్రీగా యుట్యూబ్ లో చూడ్డానికి పెట్టేశారంటే చూస్కోండి మరి. అయితే కేవలం రెండు రోజుల్లో ఈ సినిమాకు 7,51,141 హిట్లు వచ్చాయి (ఈ ఆర్టికల్ రాసే సమయానికి). మామూలుగా ధియేటర్లలో ఎక్కువమంది సినిమాను చూసుంటే.. వారందరూ ఇలా ఆన్ లైన్ లో చూడరు. కాని ఇక్కడ చూసుకుంటే మాత్రం ధియేటర్లలో చూడని వారందరూ ఎగబడుతున్నట్లున్నారు. కాదంటారా?
అయితే మూవీ లవర్స్ మాత్రం.. ధియేటర్లలో చూడాలని కోరుకునే ఎంటర్టయిన్మెంట్ లెక్క వేరు. అతి పెద్ద వెండితెర మీద భారీ సౌండ్ సిస్టం మధ్యలో ఒక క్లోజుడ్ ధియేటర్లలో సినిమాను చూస్తున్నప్పుడు ఒక రకమైన కిక్ రావాలి. కొన్ని సినిమాలు అలాంటి కిక్ ఇవ్వలేవు. వాటిని టివిలోనో ల్యాప్ టాప్ (యుట్యూబ్)లోనో చూడటం బెటర్ అంటున్నారు. ఇకపోతే రెండు నెలల క్రితం ఇంటర్నెట్ లో అప్ లోడ్ చేసిన ''గుంటూర్ టాకీస్'' సినిమాకు కూడా 3,739,025 (37 లక్షలు) హిట్స్ వచ్చాయండోయ్.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/