Begin typing your search above and press return to search.

రెడ్ హాట్ పిక్స్ తో హుమా అందాలు..!

By:  Tupaki Desk   |   1 Dec 2022 3:46 AM GMT
రెడ్ హాట్ పిక్స్ తో హుమా అందాలు..!
X
మోడల్ గా కెరీర్ మొదలు పెట్టి ఆ క్రేజ్ తో బాలీవుడ్ ఛాన్సులు అందుకున్న భామ హుమా ఖురేషి. మొదటి సినిమా గ్యాంగ్స్ ఆఫ్ వస్సేపూర్ తో మెప్పించిన అమ్మడు ఆ సినిమా సీక్వెల్ లో కూడా అలరించింది. మ్యూజిక్ వీడియోస్, టీవీ షోస్ లో కూడా చేస్తూ వచ్చిన హుమా ఖురేషి తన టాలెంట్ తో అందరిని ఇంప్రెస్ చేస్తూ వచ్చింది.

ఈమధ్య భామలంతా కూడా సినిమాల కన్నా కూడా సోషల్ మీడియా ద్వారా ఎక్కువ క్రేజ్ తెచ్చుకుంటున్నారు. ఇన్ స్టాగ్రాం లో రకరకాల ఫోటో షూట్స్ తో ఫాలోవర్స్ ని ఇంప్రెస్ చేస్తున్నారు. వారి దారిలోనే హుమా ఖురేషి కూడా గ్లామర్ షోతో అదరగొట్టేస్తుంది. లేటెస్ట్ గా రెడ్ కలర్ డ్రెస్ లో ఎద అందాలు కనిపించేలా హుమా వదిలిన ఫోటో షూట్ టెంపరేచర్ పెంచేస్తుంది.

గ్లామర్ షోలో ఇప్పటివరకు ఒక లెక్క ఇక నుంచి ఒక లెక్క అనేలా అమ్మడు హాట్ స్టిల్స్ తో షేక్ ఆడిస్తుంది. పర్ఫెక్ట్ హాట్ ఫిగర్ తో హుమా ఖురేషి అందాలు బాలీవుడ్ ని షేక్ చేస్తున్నాయి. సోషల్ మీడియాలో హుమా ఫోటో షూట్స్ వైరల్ గా మారాయి. ఓ పక్క సినిమాల్లో తన పాత్రలో మెప్పిస్తూ వస్తున్న అమ్మడు సినిమాలతో సంబంధం లేకుండా ఫోటో షూట్స్ తో పిచ్చెక్కిస్తుంది.

హుమా చేస్తున్న ఈ అందాల దాడిని తట్టుకోవడం కష్టమే అని చెప్పొచ్చు. గ్లామర్ షోలో కూడా తన మార్క్ చూపిస్తున్న హుమా ఖురేషి తన హాట్ లుక్స్ తో నెటిజన్లను ఆకట్టుకుంటుంది. బాలీవుడ్ లోనే కాదు సౌత్ సినిమాల మీద ఆసక్తి చూపిస్తుంది హుమా ఖురేషి. ఆల్రెడీ తమిళంలో రజిని సినిమాలో నటించిన హుమా తెలుగు ఆఫర్ కోసం వెయిట్ చేస్తుంది. రీసెంట్ గా నెట్ ఫ్లిక్స్ ఒరిజినల్స్ గా వచ్చిన మోనికా ఓ మై డార్లింగ్ సినిమాలో నటించింది హుమా ఖురేషి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.