Begin typing your search above and press return to search.
పిక్ టాక్ : 'కాలా' బ్యూటీ అందాల విందు అదరహో
By: Tupaki Desk | 4 Jan 2023 2:30 PM GMTబాలీవుడ్ లో అడుగు పెట్టి పదేళ్లు పూర్తి అయినా కూడా ఇప్పటికి కూడా మోస్ట్ వాంటెడ్ అండ్ మోస్ట్ క్రేజీ బ్యూటీ హుమా ఖురేషి. ఈ అమ్మడు సౌత్ లో కూడా అప్పుడప్పుడు మెరుస్తూ ఉంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఈ అమ్మడిని తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు జరిగాయి అంటూ ఆ మధ్య వార్తలు వచ్చాయి. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా క్యాన్సిల్ అయ్యింది.
తెలుగు లో ఈ అమ్మడు ఇప్పటి వరకు సినిమాలు చేయకున్నా కూడా రజినీకాంత్ నటించిన కాలా సినిమా తో ఈ అమ్మడు సుపరిచితం అయ్యింది. ఇక సోషల్ మీడియాలో ఈ అమ్మడు షేర్ చేసే ఫొటోలు రెగ్యులర్ గా వైరల్ అవుతూ ఉంటాయి. మరోసారి ఈ అమ్మడి యొక్క అందాల ఆరబోతకు ప్రతి ఒక్కరు కూడా ఫిదా అవుతున్నారు.
తాజాగా ఈ అమ్మడి యొక్క నడుము అందం మరియు క్లీవేజ్ షోకు జనాలు మతి పోయినట్లుగా చూస్తూ ఉన్నారు. థైస్ ను ఎక్స్ పోజ్ చేస్తూ అందాల విందు చేస్తున్న ఈ అమ్మడి యొక్క అందాల విందు అదరహో అన్నట్లుగా ఉందంటూ నెటిజన్స్ తో పాటు ఇండస్ట్రీ వర్గాల వారు కూడా కామెంట్స్ చేస్తున్నారు.
ప్రస్తుతం ఈ అమ్మడు హిందీలో రెండు సినిమాల్లో నటిస్తోంది. ఆ రెండు సినిమాలు కూడా షూటింగ్ చివరి దశకు వచ్చినట్లుగా తెలుస్తోంది. అవే కాకుండా మరికొన్ని సినిమాలు కూడా ఈ అమ్మడు చేసే అవకాశాన్ని దక్కించుకున్నట్లుగా తెలుస్తోంది. తెలుగు లో కూడా ఈ అమ్మడు నటిస్తే చూడాలని తెలుగు ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు. ఈ బొద్దుగుమ్మ ఎంతగా అందాలు ఆరబోస్తే అంతగా క్రేజ్ పెరుగుతూ ఉంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.