Begin typing your search above and press return to search.
రూమర్: ఆమె హజ్బండ్ ఫీలయ్యాడట
By: Tupaki Desk | 24 Nov 2016 1:30 AM GMTఆమె ఒక హాటెస్ట్ స్పోర్ట్స్ లేడీ. పరాయి దేశస్తుడితో పెళ్ళయినా కూడా.. ఇంకా ఆమె గ్లామరస్ లుక్స్ కు చాలామంది అభిమానులు ఉన్నారు. ఏదైనా ర్యాంపు మీద ఆమె నడిచినా.. లేదంటే ఏదన్నా ఈవెంటుకు ఆమె వచ్చినా.. ఆ ఫోటోల తాలూకు రచ్చ వేరే రేంజ్ అంతే. అయితే ఆమెకు భర్తతో విభేదాలు ఉన్నాయని ఎప్పటినుండో వార్తలు వస్తున్నా కూడా.. అవన్నీ రూమర్లేనని కొట్టిపాడేస్తూనే ఉంది.
మొన్న ఈమె ఇంట్లో ఒక ఈవెంట్ జరిగింది. ఆ సందర్భంగా అమ్మడు తన స్నేహితులకు ఒక పార్టీ ఇచ్చింది కూడా. ఆ పార్టీకి బాలీవుడ్ నుండి ఒక సూపర్ స్టార్ అలాగే టాలీవుడ్ నుండి మరో సూపర్ స్టార్ విచ్చేశారు. ఈ పార్టీలో సదరు సూపర్ స్టార్లతో అమ్మడు క్లోజ్ గా ఉండటం.. అలాగే వారితో కలసి చాలా హాటుగా ఫోటోలకు ఫోజులు ఇవ్వడంతో ఈ విదేశీ భర్త బాగా హర్టయ్యాడట. వెంటనే ఆ పార్టీనీ నుండి మనోడు కోపంతో బయటకు చెక్కేసినట్లు టాక్ వినిపిస్తోంది.
అసలే విడిపోయారనే రూమర్లు తెగ వినిపిస్తున్న తరుణంలో.. ఇలాంటి సంఘటనలు ఇంకా రచ్చలేపేస్తున్నాయి. ఏదేమైనా కూడా ఇద్దరూ కలసి ఆ ఈవెంట్లో ఫోటోలకు ఫోజులు ఇచ్చారు కాబట్టి.. వీరి మధ్య విభేదాలు లేనట్లే అనుకోవాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/