Begin typing your search above and press return to search.
బాలయ్యని బలే వాడేశారమ్మా!!
By: Tupaki Desk | 18 Jan 2018 4:30 PM GMTసోషల్ మీడియా ప్రభావం ఈ రోజుల్లో చాలా పెరిగిపోయిందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియా యువతను చెడగొడుతోంది అనే టాక్ ఓ విధంగా వస్తోన్న దాని వల్ల చాలా లాభాలు ఉన్నాయనేది వాస్తవం. కాకపోతే ఏదైనా ఒక లిమిట్ వరకు మాత్రమే అవసరం అనేది కూడా నిజమే. ఇక అసలు మ్యాటర్ లోకి వస్తే ఈ రోజుల్లో సోషల్ మీడియాని ప్రతి ఒక్క రంగంలోని వారు వాడేస్తున్నారు. ఆఖరికి పోలీసులు కూడా ఇందులో ప్రవేశించి ఓ విధంగా కౌన్సెలింగ్ ఇస్తున్నారని చెప్పాలి.
అంతే కాకుండా ఎలాంటి సమస్యలను అయినా వారి ముందు ఉంచితే వెంటనే స్పందిస్తున్నారు. ఇక ట్రాఫిక్ సైబర్ క్రైమ్ పోలీసులు కూడా సోషల్ మీడియాని చాలా బాగా ఉపయోగించుకుంటున్నారు. అంతే కాకుండా జనాలకు కూడా ఈ దారిలో సలహాలు ఇస్తున్నారు. ఇక రీసెంట్ గా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు రూల్స్ ఫాలో అవ్వండి అంటూ బాలకృష్ణ మ్యానియని వాడేసుకున్నారు. సోషల్ మీడియాలో ట్రాల్స్ రావడం సాధారణం అయితే పోలీసులు కూడా దాన్ని ఫాలో అవుతున్నారు.
ప్లేస్ మారితే నెంబర్ ప్లేట్ మారుతుంది. ట్రాఫిక్ మారుతుంది. కానీ సేఫ్టీ ఎందుకు మారదు సర్ అంటూ ఉన్న ఆ ట్రాల్ సోషల్ మిసియాల్లో ఇప్పుడు వైరల్ అవుతోంది. లెజెండ్ సినిమాలో బాలయ్య చెప్పిన ఆ డైలాగ్ అనువాదంగా చాలా ట్రాల్స్ వచ్చాయి. కానీ అందులో ఇదే బెస్ట్ అని ఎవరికి వారు తోచినట్టుగా కామెంట్స్ చేస్తూ ఆ ఫోటోని షేర్ చేస్తున్నారు.