Begin typing your search above and press return to search.
హైపర్ ఆదికి మైక్ ఇస్తే మోత మోగాల్సిందే..!
By: Tupaki Desk | 2 April 2023 11:21 AM GMTజబర్దస్త్ కమెడియన్ గా కెరీర్ మొదలు పెట్టి తన పంచుల ప్రవాహంతో తెలుగు ఆడియన్స్ ని అలరించిన హైపర్ ఆది ఆ క్రేజ్ తో సినిమా ఛాన్స్ లు అందుకుంటున్నాడు. స్వతహాగా రైటర్ కాబట్టి స్టేజ్ ఎక్కి మైక్ అందుకుంటే చాలు త్రివిక్రమ్ రేంజ్ లో స్పీచ్ ఇచ్చేస్తున్నాడు హైపర్ ఆది. ముఖ్యంగా ఏ ఈవెంట్ కి వెళ్తే ఆ హీరో గురించి ఓ రేంజ్ లో ప్రాసలు పంచులు వేస్తూ ఫ్యాన్స్ ని అలరిస్తున్నాడు హైపర్ ఆది. సార్ సినిమా ఈవెంట్ లో త్రివిక్రమ్ గురించి.. రీసెంట్ గా ఓ ఈవెంట్ లో ఎన్.టి.ఆర్ గురించి ఓ రేంజ్ లో మాట్లాడిన హైపర్ ఆది లేటెస్ట్ గా రవితేజ గురించి అదరగొట్టాడు.
రవితేజ రావణాసుర సినిమా ఈవెంట్ లో హైపర్ ఆది స్పీచ్ అదిరిపోయింది. రవితేజ ఎనర్జీ గురించి ఆయన ఇచ్చే ప్రోత్సాహం గురించి హైపర్ ఆది తన మాటల్లో ప్రాసతో చెప్పాడు. మైక్ అందుకుంటే చాలు తనలో ఉన్న రైటర్ ని నిద్ర లేపి ఆడియన్స్ ని విజిల్స్ వేసేలా స్పీచ్ ఇవ్వడం నేర్చుకున్నాడు హైపర్ ఆది. నటుడిగానే కాదు రైటర్ గా కూడా తనకు మంచి ఫ్యూచర్ ఉందని ప్రతీసారి ప్రూవ్ చేసుకుంటూ వస్తున్నాడు.
రవితేజ గురించి ఆయన చేస్తున్న సినిమాల గురించి హైపర్ ఆది చెప్పుకొచ్చారు. సినీ శ్రామికులకు పని దొరకాలని తను కష్టపడుతున్నారంటూ రవితేజ గురించి ఓ రేంజ్ లో ఎలివేషన్స్ ఇచ్చేశాడు. అంతేకాదు సినిమా చూస్తున్నప్పుడు ఆడియన్స్ ఫీలింగ్ ఎలా ఉంటుందో ట్విస్ట్ ల గురించి ఒకలా.. హీరోయిన్స్ గురించి ఒకలా.. యాక్షన్స్ సీన్స్ గురించి మరోలా ఇలా ఆడియన్స్ ఏమనుకుంటారో కూడా గెస్ చేస్తూ చెప్పాడు. ఇక చివరగా సినిమా చూసొచ్చాక ఒరేయ్ ఆజాము మళ్లీ సూపర్ హిట్ కొట్టేశాం రా అంటారని చెప్పాడు.
ఆది స్పీచ్ ఇచ్చే టైం లో రవితేజ ఫ్యాన్స్ అంతా ఓ రేంజ్ లో కేకలు వేశారు. రవితేజ కూడా ధమాకా నుంచి మా కాంబో బాగా సెట్ అయ్యిందని.. ఆడియన్స్ కూడా మా ఇద్దరి కాంబినేషన్ సీన్స్ ఇష్టపడుతున్నారని.. మళ్లీ మళ్లీ హైపర్ ఆదితో కలిసి పనిచేస్తానని అన్నారు రవితేజ.