Begin typing your search above and press return to search.
నేను ఇంకా సింగిల్ అనేసింది!
By: Tupaki Desk | 2 Aug 2022 3:34 PM GMTకెరీర్ ప్రారంభించిన ఐదేళ్లలోనే అసాధారణ స్టార్ డమ్ అందుకున్న ఏకైక లక్కీ గాళ్ గా రష్మిక మందన పేరు మార్మోగుతోంది. ఈ బ్యూటీ కిరిక్ పార్టీ సినిమాతో కన్నడలో ఛలో చిత్రంతో తెలుగులో బంపర్ హిట్ కొట్టి ఆ తర్వాత వరుసగా టాలీవుడ్ లో అగ్ర హీరోల సరసన అవకాశాలు అందుకుంది.
మహేష్- బన్ని లాంటి బిగ్ స్టార్స్ సరసన నటించేసిన ఈ కన్నడ సోయగం ప్రస్తుతం బాలీవుడ్ లో అమితాబ్ .. సిద్ధార్థ్ మల్హోత్రా లాంటి స్టార్ల సినిమాల్లో కీలక పాత్రల్లో నటించేస్తోంది. తదుపరి రణబీర్ కపూర్ సరసన యానిమల్ చిత్రంలో నటిస్తోంది.
పుష్ప చిత్రం హిందీ బెల్ట్ లో సాధించిన విజయంతో రష్మిక రేంజు మరో లెవల్ కి చేరుకుంది. గూగుల్ సర్వేల్లో నేషనల్ క్రష్ గా ప్రమోటవ్వడం కూడా తన విలువను అమాంతం పెంచింది. ఇటీవల హిందీలో భారీ అవకాశాలు దక్కించుకుంటోంది. టాలీవుడ్ టు బాలీవుడ్ రష్మిక హవా కొనసాగుతోంది. ఇక రష్మిక ఇంతగా ఎదగడానికి ముందు ఒక గతం కూడా ఉన్న సంగతి తెలిసిందే.
ఈ యంగ్ బ్యూటీ తన తొలి చిత్ర కథానాయకుడు రక్షిత్ తో ప్రేమలో పడి పెళ్లి వరకూ వెళ్లిన ఎపిసోడ్స్ గురించి తెలిసిందే. రక్షిత్ తో నిశ్చితార్థం జరిగాక పెళ్లిని అనూహ్యంగా క్యాన్సిల్ చేసుకుంది. దీనికి కారణం తనకు టాలీవుడ్ లో భారీ అవకాశాలు రావడమేనన్నది బహిరంగ రహస్యం. కెరీర్ కోసం రష్మిక బిగ్ రిస్క్ చేసింది. కానీ అది తన కెరీర్ కి పెద్దగా వర్కవుటైందనేది విశ్లేషకుల మాట. ఇప్పుడు రష్మిక దేశంలోనే బిగ్ స్టార్. ఆ రోజు ఆ నిర్ణయం తీసుకుని ఉండకపోతే రష్మిక ఒక సాధారణ గృహిణిగా మిగిలిపోయేదేనని కూడా విశ్లేషిస్తున్నారు.
అయితే విజయ్ దేవరకొండ తో వరుస సినిమాల్లో నటించిన ఈ బ్యూటీకి అతడితో రిలేషన్ షిప్ లో ఉందని కూడా ప్రచారం సాగుతోంది. కానీ దీనికి సరైన వివరణ ఇప్పటివరకూ ఇవ్వలేదు. కానీ ఆ ఇద్దరి రిలేషన్ షిప్ పై తాజా టీవీ షో కాఫీ విత్ కరణ్ 7 ఓపెనప్ చేసింది. కరణ్ అడిగిన ప్రశ్నకు విజయ్ దేవరకొండ సూటిగా స్పందించాడు. ``ఆమె డార్లింగ్.. కానీ మేం డేటింగ్ చేయడం లేదు`` అని విజయ్ దేవరకొండ తెలిపాడు. తాజాగా దీనిపై రష్మిక నుండి మరింత స్పష్ఠత వచ్చింది.
రష్మిక తన రిలేషన్ షిప్ స్టేటస్ పై తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను ఒంటరిగా ఉన్నానని ధృవీకరించింది. ఎవరితోనూ రిలేషన్ షిప్ లో లేనని తెలిపింది. పుష్ప తర్వాత వరుసగా టాలీవుడ్ బాలీవుడ్ లో క్రేజీ సినిమాల్లో నటిస్తోంది. ఇవన్నీ రిలీజయ్యాక తను దేశంలోనే అతి పెద్ద స్టార్ గా అవతరిస్తానని హోప్ తో ఉంది. శ్రీవల్లి పాత్రతో వచ్చిన గుర్తింపును తలచుకుని ఇప్పటికీ ఈ బ్యూటీ ఆనంద డోలికల్లో తేలిపోతోంది.