Begin typing your search above and press return to search.
నేను బోల్డ్ గా నటించాను.. నా ప్రియుడికి నచ్చలేదు!
By: Tupaki Desk | 27 Jan 2021 2:30 AM GMT'రిచా చద్దా..' అందాల ప్రదర్శనకు ఏ మాత్రం మొహమాటపడని ఈ బాలీవుడ్ బ్యూటీ.. ఇటీవల షకీలా బయోపిక్ లో నటించిన విషయం తెలిసిందే. 90వ దశకంలో కుర్రకారును ఊపేసిన షకీలా పాత్రను పోషించింది రిచా. 'మొదటిసారి, నేను ఒక విలక్షణమైన, వివాదాస్పద వ్యక్తి పాత్ర చేశాను. ఇది కొత్త రకమైన అనుభవం' అని చెప్పిన రిచా.. సినిమాలో హాట్ హాట్ గా నటించింది.
అయితే.. మరో వెబ్ సిరీస్ లోనూ ఆడియన్స్ కు 'బోల్డ్ ట్రీట్' ఇచ్చిందీ అమ్మడు. క్రికెట్ ప్రియులను బాగా ఆకట్టుకున్న వెబ్ సిరీస్ 'ఇన్ సైడ్ ఎడ్జ్'లో నటించిందీ బ్యూటీ. నటించడమంటే మామూలుగా కాదు.. ఈ సిరీస్ లోనూ ఓ రేంజ్ లో బోల్డ్ పెర్ఫార్మెన్స్ చేసింది.
క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ ప్రధానాంశంగా ఈ 'ఇన్ సైడ్ ఎడ్జ్' వెబ్ సిరీస్ రూపొందింది. మ్యాచ్ చివర్లో ఉన్నప్పుడు.. విజయం కోసం రెండు జట్లూ పోటీ పడుతున్నప్పుడు.. ఎంత ఉత్కంఠత ఉంటుందో అలాంటి టెన్షన్ మెయింటెయిన్ చేయడంలో సక్సెస్ అయ్యారు మేకర్స్. దీంతో.. ఈ సిరీస్ క్రికెట్ లవర్స్ ను బాగా ఆకట్టుకుంది.
అయితే.. అంతా బాగానే ఉందిగానీ.. ఇందులో రిచా బోల్డ్ గా నటించడమే నచ్చలేదట ఆమె బాయ్ ఫ్రెండ్ కు. ఈ సిరీస్ చూసిన ఆమె ప్రియుడు అలీ ఫైజల్ ఫీలయ్యాడట. రిచా అంత బోల్డ్ గా నటించడం బాగలేదని చెప్పాడట. ఇదే విషయాన్ని తాజాగా వెల్లడించింది రిచా. అయితే.. చివరకు అందంతా మూవీలో భాగమని అర్థం చేసుకున్నాడట. అందుకే అతని నిరసన ఎఫెక్ట్ తమ లవ్ లైఫ్ పై పడలేదని చెప్పుకొచ్చింది.