Begin typing your search above and press return to search.
నా పిల్లలను ఇండస్ట్రీలోకి పంపించనన్న షెర్లిన్ చోప్రా
By: Tupaki Desk | 7 Aug 2021 4:30 PM GMTరాజ్ కుంద్రా అశ్లీల వీడియో కేసులో బాధితురాలిగా మారిన బాలీవుడ్ నటి షెర్లిన్ చోప్రా సంచలన వ్యాఖ్యలు చేసింది.తాజాగా ఈ కేసులో ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు 8 గంటల పాటు షెర్లిన్ ను విచారించారు. రాజ్ కుంద్రా ప్రొడక్షన్ హౌస్ గురించి వివరాలు రాబట్టారు. ఈ క్రమంలోనే విచారణ అనంతరం షెర్లిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘భవిష్యత్తులో నా పిల్లలను ఇండస్ట్రీలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ పంపించనని ’ స్పష్టం చేశారు.
రాజ్ కుంద్రా వీడియోల కోసం తనను పిలిచి బిజినెస్ డీల్ కోసం తన ఇంటికి వచ్చిన రాజ్ కుంద్రా తనతో అసభ్యంగా ప్రవర్తించాడని.. శిల్పాశెట్టితో బంధం సరిగ్గా లేదంటూ తనను బలవంతంగా ముద్దు పెట్టుకున్నాడంటూ షెర్లిన్ చోప్రా సంచలన ఆరోపనలు చేసింది. బాలీవుడ్ ను ఈ వ్యాఖ్యలు షేక్ చేశాయి.
తాజా విచారణలో రాజ్ కుంద్రా తనను మాయమాటలతో మోసం చేశాడని షెర్లిన్ వాపోయింది. ఒక్కోసారి రాజ్ కుంద్రా నాతో ‘నీ వీడియోలను చూసి శిల్పాశెట్టి మెచ్చుకున్నారని’ అన్నారు. అయితే నన్ను అలా అన్నప్పుడు ఏదీ తప్పో, ఏదీ ఒప్పో తెలుసుకోలేని స్థితిలో లేనన్నారు. అయితే శిల్పా శెట్టి బీజగా ఉండడం వల్ల నా వీడియోలను చూడలేరని తరువాత తెలుసుకున్నానని అన్నారు. అయితే తాను రాజ్ కుంద్రాకు, శిల్పా శెట్టి లకు వ్యతిరేకం కాదని, ఫోర్న్ చిత్రాలకు వ్యతిరేకమన్నారు. అయితే వారు ముందే గ్లామర్ చిత్రాలు అని కాకుండా అశ్లీల చిత్రాలు అని చెబితే బాగుంటుందని అన్నారు. అలా చెప్పడం వల్ల ముందే డిసైడ్ చేసుకునే అవకాశం ఉంటుందన్నారు.
‘రాజ్ కుంద్రా వ్యవహారంతో చాలా నేర్చుకున్నా. ఇక నుంచి ఇలాంటి చిత్రాలు నటించొద్దని నటీమణులు గొంతెత్తాల్సిన అవసరం ఉంది. శిల్పా శెట్టి లాంటి ప్రముఖ నటి ఇది ఫోర్న్ చిత్రం కాదు ఏరోటికా మూవీ అని అనడం ఆశ్చర్యమేసింది. ఒకసారి ఈ సినిమా పూర్తిగా చూసిన తరువాత ఎవరైనా జడ్జిమెంట్ చేయాలన్నారు. నన్ను గన్ పెట్టి నటించమని ఎవరూ బెదిరించలేదు.కానీ తప్పుదోవ పట్టించారు. ఇప్పుడు నేను రియలైజ్ అయ్యాను. మరోసారి ఇలింటి మిస్టేక్ చేయొద్దని డిసైడ్ అయ్యాను’ అని షెర్లిన్ సంచలన వ్యాఖ్యలు చేసింది.
రాజ్ కుంద్రాను గుడ్డిగా నమ్మి మోసపోయానని షెర్లిన్ ఆవేదన వ్యక్తం చేసింది. ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ స్వార్థపరులేనని అంది. డబ్బు కోసం ఎదుటివాళ్లను ఇబ్బంది పెట్టడానికైనా వెనుకాడరని ఆరోపించింది. భవిష్యత్తులో నా పిల్లలను ఎట్టి పరిస్థితుల్లోనూ చిత్ర పరిశ్రమలోకి పంపించనని షెర్లిన్ కన్నీటి పర్యంతం అవ్వడం గమనార్హం.