Begin typing your search above and press return to search.
రియా అమాయకురాలు అయితే.. దాని వెనుక ఎవరు అంటే?
By: Tupaki Desk | 7 Sep 2020 11:30 AM GMTబాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ మరణం వెనుక అసలు కారణం ఏంటన్నది ఎన్ని రోజులైనా తెగడం లేదు. సుశాంత్ కేసు ఎన్ని మలుపులు తిరుగుందో చెప్పక్కర్లేదు. గత రెండు రోజుల నుంచి ఆయన ప్రియురాలు రియా చక్రవర్తిని సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. అమె ఏం విషయాలు చెప్పడం లేదని తెలిసింది. ఆమె అరెస్ట్ కే సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది.
ఎందుకంటే బయట ఉంటే తనకు ప్రాణగండమని రియా అనుమానిస్తోందని కొన్ని మీడియాల్లో వస్తోంది. ఆమెను అరెస్ట్ చేస్తారని కూడా వార్తలు వస్తున్నాయి. సీబీఐ, ఈడీ,ఎన్.సీ.బీ కేసుల్లో రియా ఇరుకున్నా.. ఇంత వరకు ముందస్తు బెయిల్ కు రియా దరఖాస్తు చేయలేదు. ఎందుకంటే బయట కంటే జైల్లోనే సేఫ్ గా ఉండొచ్చని ఆమె అనుకుంటుందేమో అని ముంబైలో చర్చ జరుగుతోంది.
వాళ్ల లాయర్ రియా అమాయకురాలు అని అంటున్నారు. అయితే ఆమె సుశాంత్ కు స్లోగా డ్రగ్స్ ఎందుకు అలవాటు చేసిందని.. అతడికి అలవాటు లేకున్నా పెద్ద ఎత్తున అలవాటు చేసిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దాని వెనుక ఉన్న పెద్దలు ఎవరు అని ఇప్పుడు ఆరాతీస్తున్నారని టాక్.
మొత్తం సుశాంత్ కేసులో అన్ని వేళ్లు రియా చుట్టే తిరుగుతున్నాయని అంటున్నారు.. ఆమె నోరు తెరిస్తే ఈ మిస్టరీ వీడే అవకాశాలు కనిపిస్తున్నాయి. రియాతో సుశాంత్ ను ఎవరైనా బలిపశువును చేశారా అన్న కోణంలోనూ విచారణ జరుపుతున్నట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి.