Begin typing your search above and press return to search.
వీడియో: ఇలియానా ఏం కన్వే చేస్తోంది?
By: Tupaki Desk | 19 April 2021 2:50 AM GMTగోవా బ్యూటీ ఇలియానా నిరంతర ఇన్ స్టా ట్రీట్ గురించి చెప్పాల్సినదేమీ లేదు. ఇన్ స్టా వేదికగా రెగ్యులర్ జిమ్ ఫోటోలు వీడియోలతో పాటు స్పెషల్ ఫోటోషూట్లను షేర్ చేస్తూ ఫాలోవర్స్ ని పెంచుకుంటోంది. తాజాగా ఇలియానా డి క్రజ్ వైట్ అండ్ గోల్డ్ లుక్ ఫోటోషూట్ ఇన్ స్టాలో మెరుపులు మెరిపిస్తోంది.
ఈ ఫోటోల్లో ఇలియానా ఐవరీ కలర్ లో-నెక్ లైన్ కటౌట్ క్రాప్ టాప్ ను ధరించి నార చొక్కాతో కనిపించింది. స్లిమ్ లైన్ బంగారు గొలుసులు చెవిపోగులతో .. పెండెంట్ తో ఎంతో స్పెషల్ గా కనిపించింది. తాజాగా ఇదే ఫోటోషూట్ కి సంబంధించిన ఓ స్పెషల్ ఫ్లాష్ వీడియోని ఇలియానా షేర్ చేసింది. `దిస్ ఈజ్ మై సెక్సీ ఫేస్..` అంటూ ఫన్నీ మూవ్ మెంట్ ఇస్తోంది ఇల్లీ. ఈ వీడియోలో అసలు ఇలియానా ఏం కన్వే చేస్తోందో కానీ చాలా ఫన్నీగా రొమాంటిక్ గా ఉంది! అంటూ అభిమానులు రిప్లయ్ లు ఇస్తున్నారు.
అభిషేక్ బచ్చన్- ఇలియానా ప్రధాన పాత్రల్లో నటించిన `ది బిగ్ బుల్` ఓటీటీలో రిలీజైన సంగతి తెలిసిందే. స్టాక్ మార్కెట్ కుంభకోణం నేపథ్యంలో స్టాక్ బ్రోకర్ కం స్కామ్ స్టర్ హర్షద్ మెహతా జీవితాన్ని తెరపై చూపించారు. ఈ సినిమా తర్వాత రణదీప్ హుడా సరసన ఇలియాన ఓ చిత్రంలో నటిస్తోంది.