Begin typing your search above and press return to search.
ఫోటో స్టొరీ: బ్లాక్ అండ్ వైట్ సూపర్బ్ లుక్
By: Tupaki Desk | 6 Aug 2019 9:07 AM GMTగోవా బ్యూటీ ఇలియానా టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ గా కొంత కాలం కొనసాగింది. దాదాపు టాప్ స్టార్ హీరోలందరితోనూ నటించి సూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది. అయితే తర్వాత బాలీవుడ్ పై ఫోకస్ చేసి అక్కడ కొన్ని సినిమాల్లో నటించినా పెద్ద బ్రేక్ అయితే రాలేదు. ఈమధ్య అవకాశాలు కూడా తగ్గాయి. పోయినేడాది 'అమర్ అక్బర్ ఆంటోనీ' తో టాలీవుడ్ రీఎంట్రీ ఇచ్చినా వర్క్ అవుట్ కాలేదు. దీంతో మళ్ళీ ముంబైకి మకాం మార్చింది.
అందరు బ్యూటీల లాగానే ఇలియానా కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఇలియానా ఇన్స్టా ఖాతాను 10 మిలియన్ల మంది ఫాలో చేస్తున్నారంటేనే మనం ఇల్లీ బేబీ ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా ఈ భామ తన ఇన్స్టా ఖాతా ద్వారా కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ ఫోటోలకు "లాంగ్ లాంగూరస్ డేస్" అంటూ క్యాప్షన్ ఇచ్చింది. రోజు గడవడం లేదు.. బద్ధకంగా ఉందని రఫ్ మీనింగ్. ఈ ఫోటోలను తీసిన వారు ఎవరో కాదు.. శ్రద్ధ కపూర్ బాయ్ ఫ్రెండ్ రోహన్ శ్రేష్ఠ. ఫోటోల్లో ఇలియానా వైట్ డ్రెస్ లో కూర్చొని పోజులిచ్చింది. ఫోటోలు బ్లాక్ అండ్ వైట్ లో ఉండడంతో వెంటనే ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇలియానా ఈ ఫోటోలలో చాలా అందంగా కనిపిస్తోంది ఆ హెయిర్ స్టైల్ ఈ ఫోటో షూట్ కు కరెక్ట్ గా సెట్ అయింది.
ఈ ఫోటోలకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. "బ్లాక్ అండ్ వైట్ సూపర్బ్ లుక్".. "ఇల్లీ బేబీ సో క్యూట్".. "ఎప్పటిలాగే లవ్లీగా ఉన్నావు" అంటూ కామెంట్లు పెట్టారు. ఇక ఇలియానా ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే అనీస్ బాజ్మీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'పాగల్ పంటి' అనే హిందీ సినిమాలో నటిస్తోంది.