Begin typing your search above and press return to search.
ఇదిగో మళ్లీ బొద్దుతనంతో దొరికింది
By: Tupaki Desk | 18 Feb 2020 11:19 AM GMTచక్కనమ్మ చించుకున్నా అందమే. కానీ ఈ బొద్దుగుమ్మ చించుకుంటే అసలు విషయం బయటపడిపోయింది. గత కొంతకాలంగా ఇల్లీ బేబి చూపరులను ఆకర్షించేందుకు రకరకాల ట్రిక్కులు ప్లే చేస్తున్నా అవేవీ క్లిక్ అవ్వడం లేదు. తాను ఇంకా జీరో సైజ్ నడుముతోనే ఉన్నానని చెప్పబోయి అసలు విషయం కాస్తా లీక్ చేసేస్తోంది.
అసలే ఇల్లీ రూపం పూర్తిగా మారిపోయింది. ఇంతకుముందులా బాడీ ఫిట్ లుక్ ఇప్పుడు లేదు. బాగా బొద్దెక్కి కనిపిస్తోంది. తనకు ఏ డిజైనర్ డ్రెస్ వేసినా అది కాస్తా బయటపడిపోతోంది. ఇప్పటికే పలుమార్లు దానికి కప్పి పుచ్చేందుకు ప్రయత్నించినా ఫ్యాన్స్ దానికి కనిపెట్టి అంతర్జాలంలో ట్రోల్స్ చేశారు. దాంతో మరింత జాగ్రత్త తీసుకుంది అమ్మడు.
తాజాగా డెనిమ్ స్లిట్ స్కర్టులో మరోసారి దొరికిపోయింది. మునుపటితో పోలిస్తే కాళ్లు బాగా బొద్దెక్కి కనిపిస్తున్నాయి. ఆ థై పొజిషనింగ్ కూడా ఏదో తేడా కొట్టేస్తోంది. డిజైనర్ లుక్ లో ఎంతగా కప్పి పుచ్చుదామన్నా.. ఆ నడుము చుట్టూ కొలెస్టరాల్ కొలత స్పష్టంగా తెలిసిపోతోంది. ఇదిగో ఇలా గాగుల్స్ పెట్టుకుని కలరింగ్ ఇస్తోంది కానీ ఏం లాభం? ఇలా చూసి అవకాశం ఇచ్చేందుకే దర్శకనిర్మాతలెవరూ సిద్ధంగా లేరు. ముఖ్యంగా టాలీవుడ్ లో ఇల్లీకి డోర్స్ ఆల్మోస్ట్ క్లోజ్ అయినట్టే.