Begin typing your search above and press return to search.
వామ్మో ఇల్లీ.. ఏందీ షోకుల దాడి
By: Tupaki Desk | 30 April 2017 9:26 AM GMTఇలియానాకి బీచ్ లంటే మహా ఇష్టం. గోవా భామకు బీచ్ లంటే పిచ్చ ఉండడంలో ఏ మాత్రం ఆశ్చర్యం లేదు. ఎప్పుడూ బీచ్ ఫోటోలతో హంగామా చేసే ఈ బక్క భామకు.. బికినీ వయ్యారాలతో షోకులు ఆరబోయడం కొత్తేమీ కాదు. ఎప్పటికప్పుడు కొత్త కొత్తగా తన అందాలను కెమేరా ముందు ధారబోస్తూనే ఉంటుంది ఇల్లీ.
ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫర్ ఆండ్రీ నీబోన్ తో ప్రేమాయణం మొదలుపెట్టినప్పటి నుంచి ఇలియానా షోకుల దాడి మరీ ఎక్కువైపోయింది. ఇప్పుడు జస్ట్ వైట్ కలర్ టూ పీస్ బికినీ లో తన పరువాలను చూపించేసింది ఇల్లీ బేబీ. కాకపోతే ఈసారి కాస్త ఒరిజినాలిటీ ఎక్కువైపోయింది. బీచ్ లలో బాగా చక్కర్లు కొట్టేసిన తర్వాత ట్యాన్ లైన్స్ ఒంటిమీద ఏర్పడే ముందు.. ఎలాంటి ఫిల్టర్స్ లేకుండా తీసిన ఈ ఫోటోలో అమ్మడి అందాలు అభిమానులపై దాడి చేస్తున్న రేంజ్ లో ఉన్నాయి.
కాసింత లావైందో.. సైడ్ యాంగిల్ లోంచి అలా కనిపిస్తోందో కానీ.. ఇల్లీ నడుం కొలత మాత్రం కాసింత ఎక్కువగానే కనిపిస్తున్నా.. బికినీ రెండు పీసుల మధ్య నుంచి కనిపిస్తున్న షోకులు తెగ ఊరించస్తున్నాయి. మరి ఈ స్థాయి అందాలకు సరైన స్థాయిలో గుర్తింపు.. ఖ్యాతి ఎప్పటికి దక్కుతాయో!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/