Begin typing your search above and press return to search.

ఇల్లీ సోకులు కేరాఫ్ బాలి

By:  Tupaki Desk   |   11 March 2016 7:30 PM GMT
ఇల్లీ సోకులు కేరాఫ్ బాలి
X
ఈ మధ్య గోవా బ్యూటీ ఇలియానా వాలకం చూస్తే.. సినిమాల స్టార్టింగ్ లో వచ్చే నో స్మోకింగ్ యాడ్ మాదిరిగా.. ఈ ఇల్లీకి ఏమైంది అని ప్రశ్నించుకోవాల్సి వస్తోంది. మొన్నా మధ్యే ఈమె ట్విట్టర్ అకౌంట్ ను 2 మిలియన్ల మంది ఫాలో అవుతున్న సందర్భంగా.. రెండు వేళ్లు చూపిస్తూ ఓ నాటీ పోజ్ ఇచ్చి సంచలనం ఇచ్చింది ఇలియానా.

ఇప్పుడు బాలీలో ఉన్న ఈ భామ మరీ రెచ్చిపోతోంది. ప్రస్తుతం ఇండినేషియాలోని బాలీ లోని ఒబెరాయ్ హోటల్ లో సేద తీరుతున్న ఇలియానా.. అక్కడ స్మిమ్మింగ్ పూల్ దగ్గర ఒయ్యారంగా పడుకుని ఓ సెల్ఫీ తీసుకుంది. మొహం మాత్రం కనిపించకుండా.. మెడ దగ్గరనుంచి కేవలం టూ పీస్ స్విమ్ వేర్ తో తన ఫోటోను తనే తీసేసుకున్న ఇల్లీ బేబీ.. ఆ ఫోటోను నెట్ లో పెట్టేసింది. అంతేనా.. 'మిస్సింగ్ బాలి ట్యాన్' అంటూ ఓ పోస్ట్ కూడా చేసింది. గ్లామర్ డోస్ కెరీర్ కి మంచిదే కానీ.. మరీ ఇంత ఓపెన్ గా అంటే తట్టుకోవడం కుర్రాళ్ల వల్ల కావడం లేదు.

డ్రస్సులు వేస్తేనే.. పిడికెడు కనిపించే ఇలియానా నడుము.. అసలు ఏ ఆచ్ఛాదనా లేకుండా ఇంత ఓపెన్ గా చూపించడంతో.. అసలు ఉందా లేదా అనే డౌట్ కూడా వచ్చేస్తోంది. కాకపోతే బాగా బీచ్ లో తిరిగేసరికి స్కిన్ కొంచెం బ్లాక్ కలర్ లో కనిపిస్తోంది కానీ.. ఓ రేంజ్ లో అందాలను ఒలకబోయడంలో ఇలియానా బాగా ఆరితేరిపోయింది. అయినా.. ఇలా ఫోటో తీసుకోవాలని ఐడియా.. ఈమె ఫోటోగ్రాఫర్ అయిన లవర్ ఇచ్చుంటాడు లెండి.