Begin typing your search above and press return to search.

మ‌న‌సు చిల్లియానా అంటూ కొట్టుకుంటుంది!

By:  Tupaki Desk   |   15 Aug 2021 1:30 PM GMT
మ‌న‌సు చిల్లియానా అంటూ కొట్టుకుంటుంది!
X
గోవా బ్యూటీ ఇలియానా గ‌త కొంత‌కాలంగా త‌న‌లోని రియాలిటీని బ‌య‌ట‌పెడుతున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల అన‌వ‌స‌ర‌మైన హంగుల‌కు వెళ్ల‌కుండా .. ద‌ట్ట‌మైన మేక‌ప్ తో డీగ్లామ‌ర్ ఎలిమెంట్స్ ని దాచేసేందుకు ఆసక్తిగా లేదు. వీలున్నంత‌వ‌ర‌కూ త‌న ఒరిజిన‌ల్ రూపాన్ని బ‌య‌టికి ఆవిష్క‌రించేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. ఆ క్ర‌మంలోనే మేక‌ప్ లెస్ డీగ్లామ‌ర‌స్ ఫోటోల‌ను షేర్ చేస్తూ హాట్ టాపిక్ గా మారుతోంది.

నిజానికి ఇల్లీబేబీ హాటెస్ట్ ఎలివేష‌న్స్ ఏ స్థాయిలో ఉంటాయో చెప్పాల్సిన ప‌నిలేదు. దెబ్బ‌కి కుర్రకారు మ‌తులు చెడాల్సిందే. న‌డుము సొంపుల‌ను ఎలివేట్ చేసే బికినీలు టూపీస్ ల‌తో విరుచుకుపడేది. కెరీర్ ఆరంభం నుంచి ఇప్ప‌టి వ‌ర‌కూ ఇలియానా ఇదే పంథాలో ఉంది. కానీ ఇంత‌లోనే ఈ మార్ప‌. ఇప్పుడు డీగ్లామ‌ర‌స్ రియాలిటీపై ఆసక్తిగా ఉంది. ఆన్ ద‌ స్క్రీన్.. ఆఫ్ ద స్క్రీన్ అయినా ఇలియానా దెబ్బ‌కి బ‌ల‌వ్వ‌క‌త‌ప్ప‌దు. ఇన్ స్టా లో కొత్త ఫోటోలు అప్ డేట్స్ తో మైండ్ బ్లోవింగ్ అనిపిస్తుంది. తెలుగులో సినిమాలు చేయ‌క‌పోయినా ఇలియానా అంటే ఓ వైబ్రేష‌న్ ఇప్ప‌టికీ కొన‌సాగుతుంది. ఇల్లీ బేబి ఆ స్థాయిలో నిరూపించింది.

తాజాగా ఇల్లీ మ‌రోసారి హాటెస్ట్ ఫోటో తో క‌వ్వించింది. ఎల్లో క‌ల‌ర్ టూపీస్ లో కుర్రాళ్ల గుండెల్లో గుబులు రేపింది. పూల్ సైడ్ టూపీస్ లో కెమెరాకి ఫోజు ఇచ్చింది. మేక‌ప్ లెస్ ఫేస్.. ట్యాన్ బాడీతో ఇలియానా ఒరిజిన‌ల్ రూపం కూడా హాట్ గానే క‌వ్విస్తోంది.

మ‌న‌సు చిల్లియానా అంటూ కొట్టుకుంటుంది! అంత‌గా ఈ లుక్ వైర‌ల్ అవుతోంది. ప్ర‌స్తుతం ఈ ఫోటో ఇన్ స్టాలో వైర‌ల్ గా మారింది. ఇలియానా అభిమానులంతా త‌రిస్తున్నారు. ఇల్లీ హాట్ కంటెంట్ పై కుర్రాళ్ల కామెంట్లు అదే స్థాయిలో ప‌డుతున్నాయి. ఇల్లీ ఏ ఒడ్డుకు చేరినా ఇంతేనా? అంటూ ఓ ఫ్యాన్ ఘాటైన‌ కామెంట్ తో హీటెక్కించాడు.

ఇక ఇలియానా సినిమాల విష‌యానికి వ‌స్తే బాలీవుడ్ లోనూ కెరీర్ స్లో అయ్యింది. ది బిగ్ బ‌ల్ ఇటీవ‌ల రిలీజైంది. అలాగే ర‌ణ‌దీప్ హుడా స‌ర‌స‌న `అన్ ఫెయిర్ అండ్ ల‌వ్లీ` అనే చిత్రంలో న‌టిస్తోంది. అలాగే టాలీవుడ్ కి మళ్లీ కంబ్యాక్ అయ్యే ప్ర‌య‌త్నాల్లోనూ ఉంది. అప్ప‌ట్లో ఇలియానాకి ఐట‌మ్ గాళ్ల్ గా అవ‌కాశాలు వ‌చ్చినా అమ్మ‌డు అంగీక‌రించ‌ని సంగ‌తి తెలిసిందే.