Begin typing your search above and press return to search.
ఫొటోటాక్ : ఇలియానా హాట్ వర్కౌట్
By: Tupaki Desk | 9 Jun 2020 6:29 PM GMTతెలుగులో టాప్ స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగిన ముద్దుగుమ్మ ఇలియానా బాలీవుడ్ ఛాన్స్ వచ్చి ముంబయి చెక్కేసింది. అక్కడ రెండు మూడు సంవత్సరాలు చాలా బిజీ బిజీగా గడిపేసింది. కాని ఇప్పుడు మాత్రం ఈమెకు పెద్దగా ఆఫర్లే లేవు. తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నించింది. ఒక సినిమా చేసినా కూడా అది ఫ్లాప్ అవ్వడంతో మళ్లీ ఈమెకు ఛాన్స్ లు కరువయ్యాయి. సౌత్ లో ఎంట్రీ ఇచ్చేందుకు బరువు సమస్య అవ్వడంతో ఈమె తగ్గేందుకు చాలా ప్రయత్నాలు చేసింది.
ఈమద్య కాలంలో ఇలియానా బరువు తగ్గినట్లుగానే అనిపిస్తుంది. తాజాగా ఈ అమ్మడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తన హోం జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ ఉన్న ఫొటోలను షేర్ చేసింది. జిమ్ తర్వాత అలసి పోయి ఉన్న సమయంలో సెల్ఫీలు తీసుకుని వాటిని ఫాలోవర్స్ తో పంచుకుంది. ఈ ఫొటోల్లో ఇలియానా చాలా నాజూకుగా అయ్యిందని దాదాపు 15 ఏళ్ల క్రితం ఇలియానా ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది అంటూ కామెంట్స్ పెడతున్నారు. మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్న ఇలియానా సక్సెస్ అయ్యేనా చూడాలి.