Begin typing your search above and press return to search.
మొహం చూపించకుండా అన్నీ చూపిస్తున్నావేంటి అమ్మడు?
By: Tupaki Desk | 8 Oct 2022 1:12 PM GMTగోవా బ్యూటీ ఇలియానా ఇండస్ట్రీలో అడుగు పెట్టి చాలా సంవత్సరాలు అయ్యింది. తెలుగు లో ఒకానొక సమయంలో నెం.1 హీరోయిన్ గా నిలిచింది. టాలీవుడ్ లో మొదటి సారి ఒక హీరోయిన్ కోటి రూపాయల పారితోషికం తీసుకుంది అంటే అది ఇలియానా అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్ లో జోరుగా ఉన్న సమయంలోనే బాలీవుడ్ కు వెళ్లింది.
బాలీవుడ్ లో ఒక మూడు నాలుగు సంవత్సరాల పాటు ఈమె జోరు కొనసాగింది. ఆ తర్వాత నుండి ఈమె డౌన్ ఫాల్ మొదలయ్యింది. బాలీవుడ్ లో ఆఫర్లు తగ్గిన తర్వాత టాలీవుడ్ వైపు అడుగులు వేసింది. కానీ అదృష్టం కలిసి రాలేదు. తెలుగు లో వచ్చిన ఒక్కగానొక్క ఆఫర్ కూడా ఫ్లాప్ గా నిలిచింది.. అంతే కాకుండా ఇలియానా లుక్ అంతా పోయింది.. గతంలో మాదిరిగా అందంగా లేదు అంటూ కామెంట్స్ వచ్చాయి.
బరువు పెరిగినట్లుగా ఆ మధ్య విమర్శలు ఎదుర్కొన్న ఇలియానా గత కొన్నాళ్లుగా మళ్లీ నాజూకుగా మారేందుకు చాలా ప్రయత్నించింది. ఆ క్రమంలో చాలా సన్నబడింది. ముద్దుగుమ్మ ఇలియానా సన్నబడటంతో అభిమానులు మళ్లీ సినిమాలతో బిజీ అవుతుందని భావించారు. కానీ ఆమెకు ఆఫర్లు రావడం లేదు. దాంతో ఇలా అందాలను చూపించాల్సిన పరిస్థితి వచ్చింది.
ఇలియానా తాజాగా షేర్ చేసిన ఈ ఫోటోల్లో మొహం చూపించకుండా ఇలా బికినీ లో ఉన్న తన బాడీని చూపింస్తోంది. మరీ ఇలా చేస్తోంది ఇలియానా అంటూ కొందరు కామెంట్స్ చేస్తూ ఉంటే మరి కొందరు మాత్రం ఫోటోను ఆస్వాదిస్తున్నాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొహం ఎవరైనా చూపిస్తారు.. అయినా ఇలియానా మొహం తెలియనిదా.. ఆమె బికినీ షో ఇలా క్లోజప్ లో చూడటం బాగుందని చాలా మంది అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.