Begin typing your search above and press return to search.

మళ్లీ బికినీ షో.. ఇదేం రచ్చరా బాబు

By:  Tupaki Desk   |   11 Oct 2022 2:30 AM GMT
మళ్లీ బికినీ షో.. ఇదేం రచ్చరా బాబు
X
గోవా బ్యూటీ ఇలియానా ఈ మధ్య కాలంలో మొహం కంటే ఎక్కువగా తన ఫిజిక్ ను చూపిస్తోంది. ఆ మధ్య ఒక తెలుగు సినిమాలో నటించిన సమయంలో కాస్త బొద్దుగా అయ్యిందనే విమర్శలను ఈమె ఎదుర్కొన్న విషయం తెల్సిందే. అందుకే ఈమె ఇలా బికినీ షో చేస్తుందేమో అంటూ కామెంట్స్ వస్తున్నాయి.

తాను బాగా సన్నబడ్డాను అని చూపించేందుకు ఇలా బికినీ షో చేస్తుందా... ఫిజిక్‌ చూపిస్తుందా అన్నట్లుగా ఇటీవల ఒక ఫోటోలో తన ఫేస్ కనీసం కనిపించకుండా పూర్తిగా బినికీ తో ఉన్న తన ఫిజిక్‌ ను చూపించింది. ఆ ఫోటో చాలా వైరల్‌ అయ్యింది. ఇప్పుడు మళ్లీ అదే తరహా లో చూపిస్తోంది. అయితే ఈసారి కాస్త ఫేస్ ను కూడా చూపించింది.

ఈసారి స్విమ్మింగ్‌ పూల్ లో ఈ అమ్మడి యొక్క అందాల ఆరబోత చేసింది. అందమైన ఈ అమ్మడు మళ్లీ మళ్లీ తన అందాన్ని ఇలా చూపించడానికి కారణం సోషల్‌ మీడియా లో ఫాలోవర్స్ ని పెంచుకునే ఉద్దేశ్యమా లేదంటే మళ్లీ ఆఫర్ల కోసం ఈమె ప్రయత్నాలు చేస్తుందా అంటూ చర్చ జరుగుతోంది. మొత్తానికి ఈ అమ్మడి యొక్క స్కిన్‌ షో రచ్చ రా బాబు అన్నట్లుగా నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు.

హీరోయిన్‌ గా ముద్దుగుమ్మ ఇలియానా తెలుగు లో ఎంట్రీ ఇచ్చి దాదాపు దశాబ్ద కాలం పాటు తెలుగు లో మంచి సినిమాల్లో ఛాన్స్ లు దక్కించుకుంది. భారీ పారితోషికం దక్కించుకున్న స్టార్‌ హీరోయిన్ గా ఇలియానా నిలిచింది. ఆసమయంలోనే బాలీవుడ్‌ నుండి ఆఫర్‌ రావడంతో వెళ్లింది.

అక్కడ కొన్నాళ్లు సందడి చేసినా ఇప్పుడు అక్కడ ఇక్కడ సినిమాలు లేక ఇలా బికినీ ఫోటోలు షేర్‌ చేసుకుంటుంది. మళ్లీ ఈ అమ్మడు సినిమాలతో బిజీ అవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరి ఈ బికినీ షో తో అక్కడ లేదా ఇక్కడ సక్సెస్ అయ్యేనా అనేది. చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.