Begin typing your search above and press return to search.
షాక్: ఇలియానా ముద్దాడుతున్న ఆ బేబీ ఎవరు?
By: Tupaki Desk | 22 May 2021 4:23 AM GMTఅందాల ఇలియానా కౌగిలిలో అంతగా మురిపెంగా ఉన్న ఆ బేబి ఎవరు? చూడటానికి అచ్చం ఇల్లీలానే ఉంది. ఇప్పుడు ఎదిగి పెద్దదే అయిపోయింది. ఏకంగా డిగ్రీ కిరీటాన్ని అందుకుంది. ఆమె నవ్వే తీరు.. ముఖ కవళికలు ప్రతిదీ అచ్చు గుద్దినట్టు ఇలియానానే తలపిస్తోంది. ఇలియానా కంటే హైటు తక్కువ కానీ... అబ్బో ఎవరీ అభినవ ఇల్లీ?
ఇలా రకరకాలుగా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు ఈ ఫోటో చూశాక. కాలేజ్ లో డిగ్రీ పట్టా అందుకున్న తన సోదరి (కజిన్) ఫోటోని షేర్ చేసిన ఇలియానా నేటితో తనకు 25 ఏళ్లు అని కూడా చెప్పకనే చెప్పారు.
తన హైస్కూల్ ఏజ్ లో తనను అలా ఎత్తుకుని దగ్గరగా తీసుకుని మురిపాలు పోయిన ఇలియానా ఈరోజు ఇంతగా ఎమోషనల్ అవుతోందంటే దానికి కారణం లేకపోలేదు. నాటి త్రోబ్యాక్ ఫోటోలో ఆ చిన్నారి వయసు నాలుగైదేళ్ల లోపే. ఇప్పుడు పెరిగి పెద్దదైంది. ఆ రెండు ఫోటోల్ని ఇలియానా షేర్ చేసారు. అన్నట్టు డిగ్రీ అయ్యింది కాబట్టి ఇక పై తననే అనుసరిస్తూ ఈ రంగుల ప్రపంచంలో అడుగు పెడుతుందా ఏమిటీ!! మై OG బేబి! అంటూ మురిసిపోయిన ఆ బేబీ వివరాల్ని ఇలియానా పూర్తిగా రివీల్ చేస్తుందేమో చూడాలి.