Begin typing your search above and press return to search.
ఆమె అందాల నుంచి తప్పించుకున్నాం
By: Tupaki Desk | 19 Dec 2017 3:30 PM GMTదేశంలో ఈ మధ్య కొత్త కొత్త రూల్స్ వస్తోన్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా కేంద్ర ప్రభుత్వం ఎవరు ఊహించని విధంగా రాత్రుళ్లు కండోమ్ యాడ్స్ ని ప్రసారం చేయడానికి వీలు లేదని కొత్త రూల్ ని తెచ్చింది. కేవలం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే ప్రసారం చేయాలనీ చెప్పడంతో కొన్ని విమర్శలు వచ్చినా ఫైనల్ గా అదే సమయాల్లో ప్రకటనలు వెలువడుతున్నాయి.
అయితే యాడ్స్ విషయానికి వస్తే.. ఈ బి గ్రేడ్ ప్రకటనల్లో ఎక్కువగా విదేశీ భామలు హాట్ బికినీలతో అలరిస్తూ ఉంటారు. ఇకపోతే బాలీవుడ్ హాట్ బ్యూటీ సన్నీ లియోన్ కూడా తన ఘాటైన అందాలతో ఎన్నో ఏళ్ల నుంచి కండోమ్ యాడ్స్ లలో నటిస్తోంది. అంతే కాకుండా మరో బాలీవుడ్ హాట్ బ్యూటీ బిపాషా బసు కూడా అప్పుడపుడు తన హాట్ అందాలతో కండోమ్ బ్రాండ్ విలువలను పెంచేలా ప్రకటనల్లో కనిపిస్తోంది.
అయితే ఓ వర్గం నుంచి ఈ తరహాలో ప్రకటనలను రాత్రిళ్లు నిషేధం చేయడం కరెక్ట్ కాదని టాక్ వినిపిస్తోంది. అయితే అదే వర్గానికి చెందిన మరికొందరు అందువల్ల ఒక మంచి పని జరిగిందని బ్రతికిపోయామని సోషల్ మీడియాలో పలురకాలుగా స్పందిస్తున్నారు. సెల్ఫ్ మెడ్ సెక్స్ బాంబ్ రాఖీ సావంత్ కూడా ఒక కంపెనీ కండోమ్ ప్రకటనల్లో భయంకరమైన అందాలతో కనిపించనుంది. ఇప్పుడు గవర్నమెంట్ రూల్ రావడంతో.. ఆమె అందాలను చూడకుండా ఉండేదుకు ఈ రూల్ బాగా ఉపయోగపడిందంటూ నెటిజన్లు జోకులు పేలుస్తున్నారు.