Begin typing your search above and press return to search.
రెహమాన్ ఫైనల్ రేస్ లో నిలుస్తాడా?
By: Tupaki Desk | 15 Dec 2016 5:30 AM GMTఏఆర్ రెహమాన్ ఇప్పటికే డబుల్ ఆస్కార్ విన్నర్ అనే సంగతి తెలిసిందే. స్లమ్ డాగ్ మిలియనీర్ మూవీకి గాను రెండు ఆస్కార్ పురస్కారాలను అందుకున్న రెహమాన్.. ఆ తర్వాత మాత్రం మరోసారి ఆఫీట్ సాధించలేకపోయాడు.
ఇప్పుడు మరోసారి రెహమాన్ ఆస్కార్ బరిలో నిలవడంతో కొత్త ఆశలు మొదలయ్యాయి. ఇప్పుడు కూడా ఏఆర్ రెహమాన్ రెండు విభాగాల్లో పోటీలో నిలిచాడు. ఒరిజినల్ స్కోర్ విభాగంలో 145 మంది.. ఒరిజినల్ సాంగ్ డిపార్ట్ మెంట్ లో 91 పాటలు పోటీ పడుతుండగా.. రెండింటిలోనూ రెహమాన్ పేరు ఉంది. రెహమాన్ కంపోజ్ చేసిన గింగా.. ఈ రేస్ లో నిలిచింది. అయితే.. ఇదేమీ ఇప్పుడప్పుడే తేలే విషయం కాదు. ఇది కేవలం ప్రాబబుల్స్ లిస్ట్ మాత్రమే. జనవరి 24న ఫైనల్ నామినేషన్స్ ని అనౌన్స్ చేయనుండగా.. ఫిబ్రవరి 26న అసలైన అవార్డు విజేతల అనౌన్స్ మెంట్ రానుంది.
2009లోల స్లమ్ డాగ్ మిలియనీర్ కి ఆస్కార్లను అందుకున్నాక.. 2011లోనూ రెహమాన్ కి రెండు నామినేషన్స్ లభించాయి. 127 అవర్స్ కోసం ఒరిజినల్ స్కోర్ విభాగంలోను.. ఇఫ్ ఐ రైజ్ అనే పాటకు నామినేషన్స్ దక్కాయి. 2014లో మిలియన్ డాలర్ ఆర్మ్.. ది హండ్రెడ్ ఫుట్ జర్నీ.. కొచ్చాడయాన్ మూవీలు కూడా పోటీ పడ్డా చివరి వరకూ రేస్ లో నిలవలేకపోయాయి. ఇప్పుడు మరోసారి రెహమాన్ కి ఆస్కార్ అందాలంటూ.. ఇండియా మొత్తం అభిమానులు ఆశిస్తున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/