Begin typing your search above and press return to search.
ఇండైరెక్ట్ గా నన్ను ట్రోల్ చేయండి ప్లీజ్ అంటుందా?
By: Tupaki Desk | 30 July 2022 2:30 AM GMTబాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ యొక్క బోల్డ్ ఫోటోలు చాలా పెద్ద ఇష్యూను క్రియేట్ చేస్తున్నాయి. ఇప్పటి వరకు ఏ హీరో కూడా ఇలాంటి పిక్స్ ను షేర్ చేయలేదు. దాంతో రణ్వీర్ చేసిన పని ని చాలా మంది సమర్ధిస్తూ ఉంటే కొందరు మాత్రం విమర్శిస్తూ ఉన్నారు.
దేశవ్యాప్తంగా రణ్వీర్ సింగ్ యొక్క ఫోటో ల గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఎవరికి తోచిన విధంగా వారు సోషల్ మీడియాలో మాట్లాడేసుకుంటున్నారు.
తాజాగా ఉర్ఫీ జావెద్ ఈ ఇష్యూలో స్పందించింది. బిగ్ బాస్ తో పాపులారిటీని దక్కించుకున్న ముద్దుగుమ్మ ఉర్ఫీ జావెద్ గతంలో ఎన్నో బోల్డ్ ఫోటోలను షేర్ చేసింది. ఆ సమయంలో ఈ అమ్మడిని భారీగానే ట్రోల్స్ చేశారు.
చెత్త డ్రెస్ లతో ఏమాత్రం ఆకట్టుకోని మేకప్ తో ఈ అమ్మడు గతంలో షేర్ చేసిన ఫోటోలు ట్రోల్ అయ్యాయి. కానీ ఈ మధ్య కాలంలో ఈమె ను పెద్దగా నెటిజన్స్ ట్రోల్స్ చేయడం లేదు.
రణ్వీర్ సింగ్ ఇష్యూ లో స్పందించడం ద్వారా మళ్లీ తాను వార్తల్లో నిలవాలని.. ఆయనకు మద్దతుగా నిలవడం ద్వారా ట్రోల్స్ రాబట్టుకోవాలని ఉర్ఫీ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. సోషల్ మీడియాలో ఉర్ఫీ కావాలని ఈ ఇష్యూలో స్పందించడం ద్వారా నన్ను ట్రోల్స్ చేయండి ప్లీజ్ అంటూ అడుగుతున్నట్లుగా ఉందంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
ఈ విషయంలో రణ్వీర్ సింగ్ తో సమస్య ఉంటే ఆయన్ను మాత్రమే ప్రశ్నించాలి.. ఆయనపై ఆందోళన చేయాలి కాని ఆయన భార్య ను ఈ విషయం లో ఎందుకు లాగుతున్నారు అంటూ ఉర్ఫీ ఈ విషయంలో స్పందించింది. తాను గతంలో ఇలాంటి ట్రోల్స్ ఎదుర్కొన్నాను అంటూ ఈ సందర్భంగా ఈ అమ్మడు ఆవేదన వ్యక్తం చేసింది.